సింహగిరి వచనాలు రచయిత?
మధుర కవితకు ఆద్యుడైన కృష్ణమాచార్యులు ఏ కాకతీయ చక్రవర్తి కాలానికి చెందినవారు?
# ప్రతాపరుద్రుడు
దక్కన్ రేడియో మొట్టమొదటి డైరెక్టర్ ఎవరు?
# ఫజ్లుర్ రెహ్మాన్
భారత యూనియన్‌పై నిజాం ప్రభుత్వం యూఎన్వోలోని యునైటెడ్ నేషన్స్ చార్టర్లోగల ఏ ఆర్టికల్ కింద ఫిర్యాదు చేసింది?
# 35 (2)
సింహగిరి వచనాలు రచయిత?
# కృష్ణమాచార్యులు
భారతదేశంలో ఏ రోజును జాతీయ ప్రోటీన్ దినోత్సవంగా జరుపుతారు?
# ఫిబ్రవరి 27
ఉక్రెయిన్‌లో పెరుగుతున్న సంక్షోభాల మధ్య 2022లో కింది బహుళపక్ష వ్యాయామాలలో దేని నుంచి భారతదేశం వైదొలిగింది?
# కోబ్రా వారియర్
ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున ప్రపంచ ఎన్జిఓ దినోత్సవాన్ని ఏటా జరుపుతారు?
# ఫిబ్రవరి 27
మెక్సికన్ ఓపెన్ 2022ను ఎవరు గెలుచుకున్నారు?
# రాఫెల్ నాదల్
భారత్‌లో ఏ ఎయిర్‌పోర్టు పవర్ పాజిటివ్ ఎయిర్‌పోర్టు హోదాను పొందనుంది?
# కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్
Previous article
In Which sentences Subject doesn’t appear?
Next article
Test your knowledge on environment
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






