నాసిక్ త్రయంబకం దగ్గర జన్మించే ద్వీపకల్ప నది?
– ఉత్తరార్ధ గోళంలో సూర్యకిరణాల పతనకోణం ఏ నెలల్లో ఎక్కువ?
# నవంబర్, డిసెంబర్
-భూమధ్య రేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్ది వార్షిక సగటు ఉష్ణోగ్రత ఏమవుతుంది?
# తగ్గుతుంది
-బంగారు పీచుగా ప్రసిద్ధి చెందింది?
# జనుము
-నాసిక్ త్రయంబకం దగ్గర జన్మించే ద్వీపకల్ప నది?
# గోదావరి
-జనాభా గణన ప్రకారం అక్షరాస్యతను అంచనా వేసేందుకు పరిగణించే వయస్సు?
# 7 సం. పైన.
-‘‘మీకు ఏమి కావాలి.. ఎందుకు కావాలి అనే విషయాన్ని కనుగొనండి. ఏది ముఖ్యమో మీరు అవగాహన చేసుకున్న తర్వాత మీ ఆసక్తిని ఉపయోగించి మీరు ఏదైనా సాధించవచ్చు’’ అని అన్నది ఎవరు?
# బ్రూక్ గ్రిఫిన్
-‘‘మానవ జాతిని అభివృద్ధి చేసే అన్ని రకాల శ్రమలు గౌరవాన్నీ, ప్రాధాన్యతనూ కలిగి ఉంటాయి. అందువల్ల అన్ని రకాల శ్రమలను ఉత్తమమైనవిగా భావించి నిర్వహించాలి’’. అని అన్నది ఎవరు?
# మార్టిన్ లూథర్కింగ్ జూనియర్
Next article
Chromatin is constituted by?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?