భారతదేశం తన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను ఎక్కడి నుంచి అంతరిక్షంలోకి పంపింది ?
–భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను మంజూరు చేయడం గురించి వివరిస్తుంది?
# 275
– ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి ఏదైనా సమూహాన్ని షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించవచ్చు?
# ఆర్టికల్ 342
– భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి షెడ్యూల్డ్ కులాలు, తెగలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్‌ను నియమించవచ్చు?
# 338వ అధికరణ
– భారతదేశం తన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను ఎక్కడి నుంచి అంతరిక్షంలోకి పంపింది ?
# బైకనూర్
– హబ్బిల్ స్పేస్ టెలిస్కోప్‌ను ఎవరి సహకారంతో నాసా నిర్మించింది?
# యూరోపియన్
– స్పేస్ ఏజెన్సీ ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ హైదరాబాద్‌లో ఉంది?
# నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ
– విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది?
# తిరువనంతపురం
– స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్-2 కార్యక్రమం వోడీఎఫ్ ప్లస్ గా అత్యధిక సంఖ్యలో గ్రామాలను కలిగి ఉన్న రాష్ట్రం ?
# తెలంగాణ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?