హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్‌కు మరొకపేరు?
ఎకానమీ
1. 1965లో తెలంగాణలో వివిధ రంగాల వాటా?
ఎ) వ్యవసాయ రంగం 37 శాతం,
పరిశ్రమలు 24 శాతం, సేవలు 39 శాతం
బి) వ్యవసాయ రంగం 35 శాతం,
పరిశ్రమలు 25 శాతం, సేవలు 40 శాతం
సి) వ్యవసాయ రంగం 30 శాతం,
పరిశ్రమలు 40 శాతం, సేవలు 30 శాతం
డి) వ్యవసాయ రంగం 50 శాతం,
పరిశ్రమలు 20 శాతం, సేవలు 30 శాతం
2. కిందివాటిని జతపరచండి?
1) మహల్వారీ విధానం ఎ) 1792
2) రైతువారి విధానం బి) 1833
3) జమీందారీ విధానం సి) 1951
4) భూదానోద్యమం డి) 1793
ఎ) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
బి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
డి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3. కిందివాటిలో ఆహార పంట కానిది?
ఎ) జొన్న, మొక్క జొన్న
బి) రాగులు, సజ్జలు
సి) పత్తి, జనుము డి) వేరుశనగ, వరి
4. కల్పవృక్షం అని దేన్ని పిలుస్తారు?
ఎ) జనుము బి) కొబ్బరి
సి) మొక్కజొన్న డి) పత్తి
5. కిందివాటిలో సరైనవి?
ఎ) భారీ నీటిపారుదల ప్రాజెక్టులు -25000 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు
బి) మధ్య తరహా ప్రాజెక్ట్ – 5000-25000 ఎకరాల ఆయకట్టు
సి) చిన్న తరహా ప్రాజెక్ట్ – 5000 ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు
డి) పైవన్నీ సరైనవే
6. కింది వాటిలో సరైనది కానిది?
ఎ) ఏకరీతి పంట అంటే ఒకే పంట ఉంటుంది
బి) మిశ్రమ పంట అంటే రెండు అంతకంటే ఎక్కువ పంటలు ఉంటాయి
సి) పంట మార్పిడి అంటే ఒకే భూమిలో వేర్వేరు పంటలు వేయడం
డి) మాగాణి భూములు అంటే పొడి భూములు
7. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) నాగార్జున సాగర్ – నందికొండ
బి) శ్రీరాం సాగర్ – పోచంపాడు
సి) నెట్టెంపాడు – జవహర్
డి) అన్నీ సరైనవి
8. తెలంగాణలో పసుపు ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల జిల్లా ఏది?
ఎ) కరీంనగర్ బి) మెదక్
సి) జగిత్యాల డి) వరంగల్
9. బతుకమ్మ చీరల పంపిణి పథకం ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2015లో దసరా సందర్భంగా ప్రారంభం
బి) 2016లో సంక్రాంతి పండగకు ప్రారంభం
సి) 2017లో దసరా పండగకు ప్రారంభం
డి) 2018లో ఉగాది పండగకు ప్రారంభం
10. అవస్థాపన సౌకర్యాలు అంటే ఏవి?
ఎ) ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు
సి) సామాజిక అవస్థాపన సౌకర్యాలు
బి) సాంఘిక అవస్థాపన సౌకర్యాలు
డి) ఎ, బి
11. హైదరాబాద్ జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్‌కు ఏ ముఖ్యమంత్రి పేరు పెట్టారు?
ఎ) పీవీ నరసింహారావు
బి) ఎన్టీఆర్
సి) నీలం సంజీవరెడ్డి
డి) కాసు బ్రహ్మానంద రెడ్డి
12. తెలంగాణ పర్యాటక రంగ నినాదం
ఎ) It is all in it
బి) Incredible India
సి) Telangana Keep Exploring
డి) Atithi Devo Bhava
13. తెలంగాణలో భూసార పరీక్ష కేంద్రాలు ఎన్ని ఉన్నాయి?
ఎ) 60 బి) 64 సి) 65 డి) 68
14. కిందివాటిలో సరైనది
ఎ) లక్నవరం చెరువు ములుగు
బి) రామప్ప చెరువు – ములుగు
సి) బయ్యారం చెరువు – మహబూబాబాద్
డి) పైవన్నీ
15. కిందివాటిలో సరికానిది?
ఎ) సరస్వతి పంప్‌హౌస్ -గుంజపడుగు
బి) పార్వతి పంప్‌హౌస్ -గోలివాడ
సి) లక్ష్మి పంప్‌హౌస్ – కన్నెపల్లి
డి) అన్నారం పంప్‌హౌస్ – సుందిళ్ల
16. తెలంగాణలో హరితహారం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 2014 జూన్ 5 బి) 2015 జూలై 3
సి) 2016 జూన్ 5 డి) 2018 జూన్ 5
17. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
18. కిందివాటిలో సరైనది కానిది?
ఎ) వాణిజ్య పంటలు పత్తి, పొగాకు, జనుము
బి) తోట పంటలు పూలు, పండ్లు,
కూరగాయలు
సి) తృణ ధాన్యాలు జొన్న, రాగులు, సజ్జలు
డి) ప్రధాన ధాన్యాలు వరి, గోధుమ, మొక్కజొన్న
19. రాష్ట్ర జనాభాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్న జనాభా?
ఎ) 45 శాతం బి) 49.55 శాతం
సి) 55.49 శాతం డి) 62 శాతం
20. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మొదటి భూ సంస్కరణ చట్టం ఏది?
ఎ) రక్షిత కౌలుదారు చట్టం
బి) ములఘ్ జారీ ల్యాండ్ రెవెన్యూ చట్టం
సి) అసామి షక్మి చట్టం
డి) కౌలు వ్యవసాయ భూముల చట్టం
21. తెలంగాణ పరిభాషలో మెరక అంటే?
ఎ) మెట్ట బి) ఖుష్కి
సి) పల్లం డి) ఎ, బి
22. తెలంగాణలో జాగీర్ధారీ రద్దు చట్టం?
ఎ) 1948 బి) 1949
సి) 1950 డి) 1951
23. స్వాతంత్య్రానికి పూర్వం భూ యాజమాన్య పద్ధతులు ఏవి?
ఎ) జమీందారీ, రైత్వారీ, మహల్వారీ వ్యవస్థ
బి) జమీందారీ, రైత్వారీ, మహల్వారీ,
ఇనాందారీ వ్యవస్థ
సి) జమీందారీ, రైత్వారీ వ్యవస్థ
డి) రైత్వారీ, మహల్వారీ, ఇనాందారీ వ్యవస్థ
24. పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది?
ఎ) 1956 ఏప్రిల్ 20
బి) 1960 జనవరి 20
సి) 1955 ఏప్రిల్ 30
డి) 1956 జనవరి 20
25. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) ప్రధాన వ్యవసాయ దారులు- యాజమాన్యంలో ఉన్న భూములను సాగు చేయడం
బి) వ్యవసాయ కార్మికుడు – మరొకరి భూమిలో వేతనం కోసం పనిచేసే వ్యక్తి
సి) కౌలుదారుడు – ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని సేద్యం చేసేవ్యక్తి
డి) పైవన్నీ
26. స్త్రీ, పురుష నిష్పత్తి అధికం, అల్పం గల జిల్లాలు ఏవి?
ఎ) నిర్మల్ – సంగారెడ్డి
బి) నిర్మల్ -రంగారెడ్డి
సి) హైదరాబాద్ – రంగారెడ్డి
డి) హైదరాబాద్ – మహబూబ్‌నగర్
27. డెంగీ వ్యాధి ఏ దోమకాటు వల్ల వస్తుంది?
ఎ) బ్యాక్టీరియా బి) వైరస్
సి) ఎడిస్దోమ డి) క్యూలెక్స్
28. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం ఎంత?
ఎ) 111077 చ.కి.మీ
బి) 112077 చ.కి.మీ
సి) 11089 చ.కి.మీ
డి) 114077 చ.కి.మీ
29. అల్పాభివృద్ధి దేశాలను సింగర్ అనే ఆర్థికవేత్త దేనితో పోల్చాడు?
ఎ) చిరుతపులి బి) ఏనుగు
సి) జిరాఫీ డి) ఆవు
30. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దశలు ఎన్ని?
ఎ) మొదటి దశ 1956-70
బి) రెండోదశ 1971-1990
సి) మూడోదశ -1991-2014
డి) పై మూడు దశలు
31. 1956లో తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉండేవి?
ఎ) 6 బి) 9 సి) 12 డి) 14
32. జలం-జీవం పథకాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు?
ఎ) రంగారెడ్డి బి) ఆదిలాబాద్
సి) హైదరాబాద్ డి) వరంగల్
33. DOST అంటే
ఎ) District online services Telangana
బి) Degree online status Telangana
సి) Degree online services Telangana
డి) Degree online services Trust
34. డబుల్ బెడ్ రూం ఇండ్లు ప్రారంభం?
ఎ) 2015 అక్టోబర్ 2
బి) 2015 అక్టోబర్ 22
సి) 2016 అక్టోబర్ 2
డి) 2016 అక్టోబర్ 22
35. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) పాత పేరు?
ఎ) డా. బి.ఆర్. అంబేద్కర్ బస్‌స్టేషన్
బి) గౌలిగూడ బస్ స్టేషన్
సి) ఇమ్లిబన్ బస్ స్టేషన్
డి) నిజాం బస్ స్టేషన్
36. తెలంగాణలో రూపొందిన తొలి రోబో
ఎ) ఎస్.వన్ బి) టి. వన్
సి) డి.వన్ డి) క్యూ.వన్
37. పంటసాగుకు ముందే రైతులకు కనీస హామీ రాబడిని కల్పిస్తూ వివిధ పంటలకు ప్రభుత్వం ప్రకటించే ధర?
ఎ) సేకరణ ధర బి) జారీ ధర
సి) కనీస మద్ధతు ధర
డి) చౌకధర
38. వ్యవసాయ పరపతి రకాలు ఏవి?
ఎ) స్వల్ప కాల పరపతి (12-15 నెలలు)
బి) మధ్యకాల పరపతి (15 నెలలు-5 సంవత్సరాలు)
సి) దీర్ఘకాల పరపతి ( 5 – 25 సంవత్సరాలు)
డి) పైవన్నీ
39. అగ్రికల్చర్ అనే పదం ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది?
ఎ) గ్రీక్ బి) లాటిన్
సి) జర్మనీ డి) ఇటాలియన్
40. నిజాం ప్రభుత్వం హయాంలో తెలంగాణలో తలసరి ఆదాయం
ఎ) రూ. 3.42 బి) రూ. 2.34
సి) రూ. 4.32 డి) రూ. 5.42
41. తెలంగాణ అక్షరాస్యత రేటు భారత అక్షరాస్యత రేటు కంటే?
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) సమానం డి) పైవేవీకావు
42. కిందివాటిని జతపరచండి?
ఎ) జీవో నెం 614 1) 1975
బి) గిర్గ్లానీ కమిటీ 2) 2001
సి) జైభారత్ కమిటీ 3) 1984
డి) 32వ రాజ్యాంగ
సవరణ 4) 377డి, 371ఇ
ఎ) 1, 2, 3, 4 బి) 4, 3, 2, 1
సి) 4, 1, 2, 3 డి) 2, 1, 3, 4
43. ప్రపంచంలో మొదటిసారిగా భూ సంస్కరణ లను విజయవంతంగా అమలు చేసిన దేశం?
ఎ) రష్యా బి) చైనా
సి) ఇంగ్లాండ్ డి) భారతదేశం
44. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) గల్లమక్తా: పంటతో సంబంధం లేకుండా ఎకరానికి 5 బస్తాలు కౌలు చెల్లించడం
బి) బెతాయి విధానం : పంటలో కొంతభాగం 1/3వ వంతు కౌలు చెల్లించడం
సి) సర్ఫేఖాస్ : కౌలును నగదు రూపంలో ఎకరానికి 25 వేలు చెల్లించడం
డి) పైవన్నీ
45. తెలంగాణ పరిభాషలో మాగాణికి మరొక పేరు?
ఎ) వల్లం బి) తరి
సి) వెట్ లాండ్స్ డి) పైవన్నీ
46. బల్వంతరాయ్ మెహతా కమిటీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 1957 బి) 1958
సి) 1959 డి) 1960
47. తెలంగాణలోని విత్తన ఉత్పత్తి రకాలు ఏవి?
ఎ) ప్రధాన విత్తన వంగడం
బి) పునాది విత్తనం
సి) ధ్రువీకరించిన విత్తనం
డి) పైవన్నీ
48. ఖలీజ్ -ఎ- ఖదమ్ అనగా
ఎ) స్వల్పకాలంగా సేద్యం చేసుకుంటున్నవారు
బి) దీర్ఘకాలంగా సేద్యం చేసుకుంటున్నవారు
సి) కొంతకాలం సేద్యం చేసినవారు
డి) సేద్యం చేయనివారు
49. కింది వాటిలో ఉద్యానవన పంటకానిది?
ఎ) పండ్లు బి) పూలు
సి) కూరగాయలు డి) కాఫి
50. తెలంగాణలో సగటు భూకమతాల పరిమాణం?
ఎ) 2.5 ఎకరాలు బి) 2.8 ఎకరాలు
సి) 3 ఎకరాలు డి) 5 ఎకరాలు
51. ప్రతాపరుద్ర రాక్ గార్డెన్ ఏ జిల్లాలో ఉంది?
ఎ) హనుమకొండ బి) వరంగల్
సి) జనగామ డి) భూపాలపల్లి
52. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్‌కు మరొకపేరు?
ఎ) బాగ్-ఈ-ఆమ్
బి) ఆమ్-ఈ-బాగ్
సి) ఆజ్- ఈ-బాగ్
డి) ఆజ్-ఈ-ఆమ్
53. రామప్ప దేవాలయాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
ఎ) క్రీ.శ. 1112 బి) క్రీ.శ. 1213
సి) క్రీ.శ. 1314 డి) క్రీ.శ. 1415
54. సూక్ష్మసేద్యాన్ని తెలంగాణలో ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2003 బి) 2004
సి) 2005 డి) 2002
55. ఏ చట్టాన్ని రాజ్‌లా అని కూడా అంటారు?
ఎ) 1839 భూసేకరణ చట్టం
బి) పీసా చట్టం
సి) లార్ చట్టం
డి) 1894 భూ సేకరణ చట్టం
56. నర్మదా బచావో ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో చేపట్టారు?
ఎ) 1980 బి) 1985
సి) 1990 డి) 1995
57. ఏ రాజ్యాంగ సవరణ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా సూచిస్తుంది?
ఎ) 42 బి) 44 సి) 45 డి) 86
58. కిందివాటిలో దేనిని ఎల్పీజీ నమూనా అని కూడా పిలుస్తారు?
ఎ) సరళీకరణ బి) ప్రైవేటీకరణ
సి) ప్రపంచీకరణ డి) పైవన్నీ
59. పర్యావరణం అనేది వేటి సమ్మేళనం?
ఎ) సజీవ కారకాలు బి) నిర్జీవ కారకాలు
సి) ఎ, బి డి) ఏవీకావు
పానుగంటి కేశవ రెడ్డి,
రచయిత, వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని, 9949562008
- Tags
- Hyderabad
- MGBS
- Public Garden
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?