మే 31 వరకు స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అందజేసే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు గడువును పొడిగించింది. కళాశాలలు, విద్యార్థులు ఎవరైనా సరే ఈ–పాస్ ద్వారా దరఖాస్తుకు గడువును మే 31 వరకు పొడిగిస్తున్నామని ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గత ఏడాది అక్టోబర్ 14నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు 2,09,618 మంది దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. రెన్యువల్, కొత్త దరఖాస్తులకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు అధికారిక వెబ్సైట్ htt://telanganaepass.cgg.gov.in చూడాలని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జూలైలో..
నాగార్జునసాగర్‌లో ప్రారంభమైన పోలింగ్
పిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది
తమిళ నటుడు వివేక్ కన్నుమూత
బెంగాల్లో ఐదో దశ ఎన్నికల పోలింగ్ షురూ
అన్ని కేసులపై ఒకేసారి విచారణ
వానాకాలం దండిగా వర్షాలు
పిల్లలపై పంజా
Previous article
తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జూలైలో..
Next article
తెలంగాణ గురుకుల సైనిక్ స్కూల్స్‌లో టీచింగ్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు