NPCIL Recruitment | ఎన్‌పీసీఐఎల్‌లో 183 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
NPCIL Recruitment 2023 | ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, ఇన్స్ట్రూమెంట్ మెకానిక్ తదితర విభాగాలలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి తమిళనాడు రాష్ట్రం కల్పక్కంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో ప్రారంభంకాగా.. జూలై 31వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 183 పోస్టులను భర్తీ చేస్తున్నది. అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 183
పోస్టు : ట్రేడ్ అప్రెంటిస్
విభాగాలు : ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, ఇన్స్ట్రూమెంట్ మెకానిక్ తదితరాలు.
అర్హతలు : సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 24 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
అప్రెంటిస్‌షిప్ కాలవ్యవధి: 1 ఏడాది
స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8,855
దరఖాస్తు విధానం: దరఖాస్తులను Manager (HRM), HRM Department, NPCIL, Madras, Atomic Power Station, Kalpakkam, Chengalpattu District, Tamil Nadu. అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: జూలై 31
వెబ్సైట్ : https://www.npcil.nic.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






