ITBP Recruitment | ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు
ITBP Recruitment 2023 | కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి భారత హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు /యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(PAT), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), రాత పరీక్ష(Written test), డాక్యుమెంట్ వెరిఫికేషన్(Document Verification), ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 458
పోస్టులు : కానిస్టేబుల్ (డ్రైవర్)
అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు /యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయస్సు : 21 నుంచి 27 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100.
ఎంపిక : ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PAT), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), రాత పరీక్ష (Written test), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification), ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ (Practical Examnation), మెడికల్ ఎగ్జామినేషన్ (Medical Examnation) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.100
చివరి తేదీ: జూలై 26
వెబ్సైట్ : https://www.itbpolice.nic.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






