BEL Recruitment | బెల్-బెంగళూరులో అసిస్టెంట్ ఇంజినీర్ ఖాళీలు
BEL Recruitment 2023 | సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి బెంగళూరులోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజినీరింగ్ డిప్లొమా (ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రికల్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్
అర్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజినీరింగ్ డిప్లొమా (ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రికల్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 50 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేది: జూన్ 15
వెబ్సైట్: https://www.bel-india.in/
BEL Recruitment for senior assistant engineer posts
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






