EFLU Recruitment | ఇఫ్లూలో 97 నాన్ టీచింగ్ పోస్టులు
EFLU Recruitment 2023 | హిందీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టెంట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టులు : 97
పోస్టులు : హిందీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టెంట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ తదితరాలు
వయస్సు : 25 నుంచి 37 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ. 18000 నుంచి రూ. 209200 వరకు
దరఖాస్తు ఫీజు : వెబ్సైట్లో చుడండి
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జూన్ 26
వెబ్సైట్ : https://www.efluniversity.ac.in/
EFLU Recruitment for non teaching posts
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






