TTD BIRRD Recruitment | తిరుపతి బర్డ్ ట్రస్ట్ దవాఖానలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
TTD Tirumala BIRRD Recruitment 2023 | తిరుపతిలోని బర్డ్ ట్రస్ట్ దవాఖానలోని అనస్థీషియా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎండీ/ డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు రెండేండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. జూన్ 09వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు : అనస్థీషియా
అర్హతలు : ఎండీ, డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు రెండేండ్ల పని అనుభవం కలిగి ఉండాలి
వయస్సు : 42 ఏండ్లు మించకూడదు.
జీతం: రూ.1,01,500 నుంచి రూ.1,67,400 వరకు.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను డైరెక్టర్, బర్డ్ ట్రస్ట్ దవాఖాన, టీటీడీ, తిరుపతి అడ్రస్‌కు పంపించాలి).
చివరి తేదీ: జూన్ 09
వెబ్సైట్ : https://www.tirumala.org/SABIRRD.aspx
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






