DRDO RAC Recruitment | డీఆర్డీఓలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు
DRDO Project Scientist Recruitment 2023 | మెకానికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ (Project Scientist ) పోస్టుల భర్తీకి.. ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఆధ్వర్యంలో ఉన్న రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (ఆర్ఏసీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 181
పోస్టులు : సైంటిస్ట్ బీ
విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ తదితరాలు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 35 నుంచి 55 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.90789 నుంచి రూ.220717
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 16
వెబ్సైట్ : www.drdo.gov.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






