CIMAP Recruitment | సీఐఎంఏపీలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
CIMAP Recruitment 2023 | సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ తదితర ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం బెంగళూరుకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఏరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎంఎస్సీ, డాక్టోరల్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 09
పోస్టులు : సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్లు
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎంఎస్సీ, డాక్టోరల్ డిగ్రీ(మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, బోటనీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, సూక్ష్మజీవశాస్త్రం, జెనెటిక్స్) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 35 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.31000 నుంచి రూ.42000
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ వేదిక: సీఎస్ఐఆర్ – సీఐఎంఏపీ పరిశోధన కేంద్రం, బెంగళూరు.
ఇంటర్వ్యూ తేది: మే 31
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటల నుంచి
వెబ్సైట్ : https://cimap.res.in/pages/Vacancies.aspx
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






