IIM Bodh Gaya Recruitment | ఐఐఎం బోధ్గయాలో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
IIM Bodh Gaya Recruitment | సివిల్, ఆర్/ సీ, ప్లేస్మెంట్ విభాగాలలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్, ఎల్డీసీ తదితర నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి బోధ్గయాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రకటన విడుదల చేసింది. పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, ఎంకామ్, పీజీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు : ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్, ఎల్డీసీ తదితరాలు
విభాగాలు : సివిల్, ఆర్/ సీ, ప్లేస్మెంట్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, ఎంకామ్, పీజీ ఉత్తీర్ణత
ఎంపిక : రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
వయసు : 35 నుంచి 40 ఏండ్ల మధ్య
చివరితేదీ : జూన్ 13
వెబ్సైట్: www.recruitment.iimbg.ac.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






