NLC Recruitment 2023 | ఎన్ఎల్సీలో నర్స్, పారామెడికల్ స్టాఫ్ పోస్టులు
NLC Recruitment 2023 | నర్సింగ్ అసిస్టెంట్, మెటర్నిటీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ తదితర పోస్టుల భర్తీకి తమిళనాడు(Tamilanadu) రాష్ట్రం కడలూరు(Kadaluru) జిల్లా నైవేలి(Neyveli)లోని ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (Neyveli Lignite Corporation India Limited ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 103 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఎస్ఎఎస్ఎల్సీ, హెచ్ఎస్సీ, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్టీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జూన్ 01 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 103
పోస్టులు : నర్సింగ్ అసిస్టెంట్, మెటర్నిటీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ తదితరాలు
అర్హతలు: పోస్టులను బట్టి ఎస్ఎఎస్ఎల్సీ, హెచ్ఎస్సీ, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్టీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: 55 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.486
దరఖాస్తు చివరి తేది: జూన్ 01
వెబ్సైట్ : nlcindia.com
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






