DIAT Recruitment | డీఐఏటీలో ఫ్యాకల్టీ పోస్టులు
DIAT Recruitment 2023 | అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర పోస్టుల భర్తీకి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (డీఐఏటీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెటీరియల్స్ సైన్స్, మెటీరియల్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. మే 09 వరకు అప్లై చేసుకోవచ్చు.
- మొత్తం ఖాళీలు: 8
- పోస్టులు: అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మే 21
- దరఖాస్తు ఫీజు : రూ.1000
- వెబ్సైట్: https://diatrec.samarth.edu.in.
Previous article
Geography | ప్రపంచంలో అత్యధికంగా ఉన్ని ఉత్పత్తి చేస్తున్న దేశం?
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






