AIIMS Jodhpur Recruitment | ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో 76 పోస్టులు
AIIMS Jodhpur Recruitment | సీనియర్ రెసిడెంట్ (Senior resident) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అనాటమీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆప్తమాలజీ, పిడియాట్రిక్స్, న్యూరోసర్జరీ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 70
పోస్టులు : సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు : అనాటమీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆప్తమాలజీ, పిడియాట్రిక్స్, న్యూరోసర్జరీ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 45 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.67700
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.1000
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
ఇంటర్వ్యూ తేది: మే 01
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 నుంచి
ఇంటర్వ్యూ వేదిక: ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, జోధ్‌పూర్ (రాజస్థాన్).
వెబ్సైట్ : https://www.aiimsjodhpur.edu.in/facultyrecruitment.php
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






