DPS Recruitment | అటామిక్ ఎనర్జీలో 65 పోస్టులు
DPS Recruitment 2023 | దేశంలో ఉన్న డీపీఎస్ యూనిట్లలో పనిచేయుటకు జూనియర్ స్టోర్ కీపర్(Junior Storekeeper), జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ (Junior Purchase Assistant) పోస్టుల భర్తీకి ముంబయిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ లేదా బీకాం లేదా డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 65
పోస్టులు : జూనియర్ స్టోర్ కీపర్, జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్
అర్హతలు : కనీసం శాతం మార్కులతో బీఎస్సీ లేదా బీకాం లేదా డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25500 నుంచి రూ.81100 వరకు
ఎంపిక : ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు ఫీజు | రూ.200 (ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 22 మే
చివరి తేదీ: మే 15
వెబ్సైట్ : https://dpsdae.gov.in.
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






