NISE Recruitment | ఎన్ఐఎస్ఈలో 10 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
NISE Recruitment 2023 | సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి గురుగ్రామ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్ఐఎస్ఈ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మెకానికల్, రెన్యూవబుల్ ఎనర్జీ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు 3 నుంచి 6 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 10
పోస్టులు : సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్
విభాగాలు : ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మెకానికల్, రెన్యూవబుల్ ఎనర్జీ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు 3 నుంచి 6 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు : 40 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.53000 నుంచి రూ.70000 వరకు
దరఖాస్తు : ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్: recruitment.nise@nise.res.in
చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన వెలువడిన తేదీ : ఏప్రిల్ 11
వెబ్సైట్ : https://career.nise.res.in/
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






