CNCI Recruitment 2023 | సీఎన్సీఐలో 10 రిసెర్చ్ ఫెలో పోస్టులు
Chittaranjan National Cancer Institute | జూనియర్ రిసెర్చ్ ఫెలో(Junior Research Fellow) పోస్టుల భర్తీకి కోల్‌కతా (Kolkata) లోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (సీఎన్‌సీఐ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కణ జీవశాస్త్రం, మాలిక్యులర్ వైరాలజీ, మాలిక్యులర్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, క్యాన్సర్ స్టెమ్ సెల్ బయాలజీ, కర్బన రసాయన శాస్త్రం, మెడిసినల్ కెమిస్ట్రీ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ బయాలజీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 10
పోస్టులు : జూనియర్ రిసెర్చ్ ఫెలో
విభాగాలు: కణ జీవశాస్త్రం, మాలిక్యులర్ వైరాలజీ, మాలిక్యులర్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, క్యాన్సర్ స్టెమ్ సెల్ బయాలజీ, కర్బన రసాయన శాస్త్రం, మెడిసినల్ కెమిస్ట్రీ తదితరాలు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో ఎంఎస్సీ(కెమిస్ట్రీ/ బయాలజీ) ఉత్తీర్ణత.
వయస్సు : 28 ఏండ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
చివరి తేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన వెలువడిన తేది: ఏప్రిల్ 1
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వెబ్సైట్ : https://cnci.ac.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






