SAIL bokaro Recruitment | ఝార్ఖండ్ బొకారో స్టీల్ ప్లాంటులో 239 పోస్టులు
SAIL bokaro Recruitment |ఝార్ఖండ్ (Jharkhand)లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)కు చెందిన బొకారో స్టీల్ ప్లాంట్.. ఎగ్జిక్యూటివ్ కేడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ మైనింగ్ ఫోర్మాన్, మైనింగ్ మేట్ తదితర ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్, ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 239
పోస్టులు : 1. ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు( కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్(సేఫ్టీ), మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్(ఎన్విరాన్మెంట్) తదితరాలు).
2.నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు ( ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ), మైనింగ్ ఫోర్మాన్, సర్వేయర్, మైనింగ్ మేట్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)- హెచ్ఎంవీ, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఎలక్ట్రీషియన్, మైనింగ్ సిర్దార్ తదితరాలు).
అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక : పోస్టును బట్టి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 15
వెబ్సైట్ : www.sail.co.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






