AIIMS Kalyani | ఎయిమ్స్ కళ్యాణిలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
All India Institute of Medical Sciences, Kalyani | అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ(ఏటీఎఫ్)లో మెడికల్ ఆఫిసర్, నర్స్, కౌన్సిలర్, డేటా మేనేజర్ ఉద్యోగాల భర్తీకి పశ్చిమ బెంగాల్(West Bengal)లోని కళ్యాణికి చెందిన ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైకాలజీ, ఫిజియాలజీ, సోషియాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను ఎయిమ్స్ భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం ప్రారంభంకాగా.. ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 08
పోస్టులు: మెడికల్ ఆఫీసర్, నర్స్, కౌన్సిలర్, డేటా మేనేజర్లు.
విభాగాలు: సైకాలజీ, ఫిజియాలజీ, సోషియాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 21-62 ఏండ్ల వరకు ఉండాలి.
జీతం : నెలకు రూ.15,000 నుంచి రూ.60,000
దరఖాస్తు : ఈ-మెయిల్ ద్వారా
ఈ మెయిల్: psychiatryresearchaiimskalyani@gmail.com
చివరి తేది: మార్చి 29
వెబ్సైట్: https://aiimskalyani.edu.in/
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






