TCIL Recruitment 2023 | టీసీఐఎల్లో 88 పోస్టులు.. దరఖాస్తులకు నేడే చివరితేదీ
Telecommunications Consultants India Limited | ఝార్ఖండ్ రాష్ట్రంలో ఐసీటీ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ( Department of Telecommunications) టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్) ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత రంగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ ప్రకటన ద్వారా 88 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
- మొత్తం ఖాళీలు: 88
- పోస్టులు: ఐసీటీ ఇన్స్ట్రక్టర్
- అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత రంగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం
- ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
- వయస్సు : 18 నుంచి 55 ఏండ్ల మధ్య ఉండాలి.
- జీతం : నెలకు రూ.10,000 – రూ.10,500.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మార్చి 18
- వెబ్సైట్: http://www.career-tcil.com
Previous article
ASRB NET | వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో 195 పోస్టులు
Next article
ICSI Recruitment | ఐసీఎస్ఐలో 40 ఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






