Indian Army లో జాబ్స్.. సిపాయి ఫార్మా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
భారత సైన్యానికి చెందిన చెన్నైలోని జోన్ రిక్రూటింగ్ ఆఫీస్ అగ్నిపథ్ ద్వారా 2023-24కు సంబంధించి సిపాయి ఫార్మా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హులు : తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ఐల్యాండ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతల జిల్లాలకు చెందినవారు.
అర్హతలు : 55 శాతం మార్కులతో డీ ఫార్మాసీ లేదా 50 శాతం మార్కులతో బీ ఫార్మాసీ ఉత్తీర్ణత, శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అవివాహ పురుషులు మాత్రమే అర్హులు.
ఎంపిక : కంప్యూటర్ ఆధారిత రాత పరిక్షల్లో ప్రతిభ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : మార్చి 15
కేటాగిరీలు : సిపాయి ఫార్మా
వెబ్సైట్ : https://joinindianarmy.nic.in/Authentication.aspx
Previous article
ఐడీబీఐలో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల ఖాళీలు
Next article
ప్రణాళిక సంఘం – జాతీయాభివృద్ధి మండలి
RELATED ARTICLES
Latest Updates
Cryptomonnaies sur Onlyspins casino : paiements, bonus et retraits
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది






