20,922 పోస్టులకు నోటిఫికేషన్లు
రాష్ట్రంలో 80,039 పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించినప్పటి నుంచి ఉద్యోగ నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. సీఎం ప్రకటించిన ఐదు నెలలకే 65.5 శాతం ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 52,460 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు 20,899 పోస్టులకు నోటిఫికేషన్లు రాగా, కొత్తగా 23 మహిళా, శిశు సంక్షేమాధికారి పోస్టులకు వచ్చిన నోటిఫికేషన్తో కలిపితే మొత్తం ఆ సంఖ్య 20,922కు చేరింది.
- Tags
- 20
- 922 posts
- notifications
- TSPSC
Previous article
13 నుంచి ‘మహిళా, శిశు’ పోస్టులకు దరఖాస్తులు
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






