28న కానిస్టేబుల్ ప్రిలిమ్స్
# కానిస్టేబుల్ అభ్యర్థుల ప్రిలిమ్స్ తేదీ మార్పు
# 21కి బదులుగా 28న నిర్వహణ
# 18 నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్
#టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడి
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల ప్రాథమిక రాత పరీక్ష తేదీ మారింది. ముందుగా ఈ నెల 21న నిర్వహించాల్సిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 28కి వాయిదా వేసినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 28న ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను www.tslprb. in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. మొత్తం 6,50,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు.
Next article
జేఈఈ మెయిన్‌లో గురుకుల విద్యార్థుల హవా
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్‌కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?