ప్రపంచంలో అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఉన్న నగరం?
ఏ రిట్ ద్వారా ఒక ఉన్నత న్యాయస్థానం తన కింది న్యాయస్థానాన్ని ఏదైనా కేసును తనకు బదిలీ చేయమని ఆదేశించవచ్చు?
# సెర్షియోరరీ
పెద్దమనుషుల ఒప్పందాన్ని పార్లమెంటులో ఏ పేరుతో ప్రవేశపెట్టారు?
# ‘నోట్ ఆన్ సేఫ్ గార్డ్’
ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే పౌరుల జాతీయతను రద్దు చేయాలని ఏ దేశ జాతీయ అసెంబ్లీ తీర్మానించింది?
# యూకే
జమ్ముకశ్మీర్ బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్, సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
# బల్దేవ్ ప్రకాష్
పింఛనుదారుల కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సిస్టంను ప్రారంభించిన దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం?
# ఒడిశా
విదేశాల్లో 22 టెస్ట్ మ్యాచ్ల్లో 100 వికెట్లు పడగొట్టిన బౌలర్గా గుర్తింపు పొందింది ఎవరు?
# జస్ప్రీత్ బుమ్రా
ప్రపంచంలో అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఉన్న నగరం?
# షాంఘై, చైనా
Previous article
Know all about nation’s income
Next article
సింధు పట్టణాల్లో కోటగోడలేని ఏకైక పట్టణం ఏది?
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






