శివాజీ తర్వాత సింహాసనాన్ని అధిష్టించింది ఎవరు?
– మహమ్మద్ ఘోరీని ఓడించిన హిందూ రాజు?
# పృథ్వీరాజ్
– చిట్టచివరి ఢిల్లీ సుల్తాన్?
# ఇబ్రహీం ఖాన్ లోడీ
హిందూమతంలో విగ్రహారాధనను సమర్థించిన సంఘ సంస్కర్త?
# ఎమ్జీ రనడే
శివాజీ తర్వాత సింహాసనాన్ని అధిష్టించింది ఎవరు?
# శంభాజీ (1680)
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని వార్షికంగా ఎప్పుడు చేస్తారు?
# 9 డిసెంబర్
సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ చార్టర్ డే ను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?
# డిసెంబర్ 8
‘ఇ-సవారీ ఇండియా ఎలక్టిక్ బస్ కొయలిషన్’ను ఏ సంస్థ ప్రారంభించింది?
# నీతి ఆయోగ్
లోవీ ఇన్స్టిట్యూట్ ఆసియా పవర్ ఇండెక్స్ 2021లో భారతదేశం ర్యాంకు ఎంత?
# 4వ ర్యాంకు
Previous article
జలచక్రం-జగతికి ప్రాణాధారం
Next article
గ్రామీణ భారతంలో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలా?
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






