కోల్‌కతా దివ్యాంగజన్లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ
కోల్‌కతాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజేబిలిటీస్ (దివ్యాంగజన్)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
– మొత్తం ఖాళీలు: 7
– పోస్టులు: క్లినికల్ ట్యూటర్స్, ఆక్యు పేషనల్ థెరపిస్ట్, స్టాఫ్‌నర్సులు, పోగ్రాం అసిస్టెంట్, పార్ట్ టైం ఈఎంజీ టెక్నీషియన్
-ఎంపిక: వాక్ ఇన్ ద్వారా
– ఇంటర్వ్యూ తేదీ: జూలై 5
– అడ్రస్: ఎన్‌ఐఎల్‌డీ, బీటీ రోడ్, గ్లీ, కోల్‌కతా
– వెబ్సైట్: http://www.niohkol.nic.in/
Previous article
సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్స్పోస్టుల భర్తీ
Next article
ఓఎన్జీసీలో ఖాళీ పోస్టుల భర్తీ
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






