భూమిలో నత్రజని పెంపొందించే పంట?
- వైరస్‌కు గురైన శరీరకణాలు తయారుచేసే ప్రొటీన్?
1) ప్రొపెర్టిన్ 2) లీచెన్
3) ఆల్గా 4) ఇంటర్ ఫెరాన్ - ఆహారం విషాహారంగా మారడానికి కారణం?
1) బ్యాక్టీరియా 2) వైరస్
3) అధిక కాలం నిల్వ ఉంచిన సద్ది తిండి
4) ఫంగై - వన్యప్రాంతాల్లో వాటంతట అవే పెరిగి ఆహారంగా ఉపయోగపడే పుట్టగొడుగుల జంట కింది వాటిలో ఏది?
1) బటన్ పుట్ట గొడుగులు, మిల్క్ క్యాప్ పుట్టగొడుగులు
2) మిల్క్ క్యాప్ పుట్టగొడుగులు, పెన్నిబన్ పుట్టగొడుగులు
3) బటన్ పుట్టగొడుగులు, పెన్నిబన్ పుట్టగొడుగులు
4) వరిగడ్డి పుట్టగొడుగులు, పెన్నిబన్ పుట్టగొడుగులు - క్యాన్సర్‌కు కారణం?
1) వైరస్ 2) బ్యాక్టీరియా
3) ఫంగీ 4) ఆల్గే - బ్యాక్టీరియా ద్వారా సంభవించని జబ్బు ఏది?
1) డిప్తీరియా 2) న్యుమోనియా
3) ఎంటమీబా 4) ట్రిపనోసోమా - వర్ణాంధత్వం ఉన్నవారు సాధారణంగా ఏ రంగును చూడటానికి కష్టం?
1) అన్నిరంగులు 2) ఎరుపురంగు
3) ఎరుపు, ఆకుపచ్చ, లేజామ
4) ఊదారంగు, నీలం రంగు - జన్యువు అంటే?
1) ప్రొటీన్‌లోని అమైనో ఆమ్లం
2) డీఎన్ఏ
3) సహలగ్న సముదాయం
4) ఆర్‌ఎన్‌ఏలోని ఒక భాగం - మానవ శరీరంలో అతిపెద్ద అంగం?
1) వెన్నుముక నరాలు 2) మెదడు
3) చర్మం 4) ఫెమూర్ ఎముక - ఒటొలారింగో రైనాలజీ దేనిని అధ్యయనం చేస్తుంది?
1) నేత్రాలు, గొంతు, చర్మం
2) చెవి, ముక్కు, గొంతు
3) చెవి, నేత్రాలు, ముక్కు
4) మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు - ఇక్తియాలజీ ఏ అధ్యయనం?
1) చేపలు వాటి స్వరూప లక్షణాల అధ్యయనం
2) న్యూక్లియస్ అధ్యయనం
3) నత్తల అధ్యయనం
4) వివిధ జీవిత చక్రాల అధ్యయనం - ముత్యాల్లో ఉండే ప్రధాన ఘటకాలు?
1) అమ్మోనియం సల్ఫేట్, సోడియం కార్బొనేట్
2) కాల్షియం కార్బొనేట్, మెగ్నీషియం
3) కాల్షియం ఆక్సైడ్, అమ్మోనియం క్లోరైడ్
4) ఏదీకాదు - కాఫీ విత్తనాల్లో తినే భాగంగా దేన్ని ఉపయోగిస్తారు?
1) టపేటమ్ 2) జాపత్రి
3) కారంకిల్ 4) పరిచ్ఛదం - క్లోరోఫిల్‌లో ఉండే మూలకం?
1) కోబాల్ట్ 2) ఇనుము
3) మెగ్నీషియం 4) కాల్షియం - భూమిలో నత్రజని పెంపొందించే పంట?
1) జొన్న 2) ఆలుగడ్డ
3) పొద్దుతిరుగుడు 4) బఠాని - సూక్ష్మజీవి నాశిని పెన్సిలిన్ దేని నుంచి లభిస్తుంది?
1) బ్యాక్టీరియా 2) ఫంగస్
3) పుష్పించే మొక్క
4) సముద్రపు కలుపు - చికున్‌గున్యా వేటి వల్ల సంక్రమిస్తుంది?
1) పందులు 2) ఎలుకలు
3) దోమలు 4) కోళ్లు - వ్యాక్సినేషన్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
1) విలియం హార్వే 2) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
3) క్రిస్టియన్ బెర్నాల్డ్ 4) ఎడ్వర్డ్ జెన్నర్ - కణాంతర శ్వాసక్రియ జరిగే స్థలం?
1) గాల్జీ ఉపకరణం 2) రైబోజోమ్‌లు
3) మైటోకాండ్రియా 4) కేంద్రకం - ‘పయోరియో’ వ్యాధి దేనికి సంబంధించినది?
1) ముక్కు 2) చిగుళ్లు
3) గుండె 4) ఊపిరితిత్తులు - క్షీరదాల్లో కార్బొహైడ్రేట్స్ ఏ రూపంలో నిల్వ ఉంటాయి?
1) కండరాల్లో లాక్టిక్ ఆమ్లంగా
2) కాలేయం, కండరాల్లో ైగ్లెకోజన్గా
3) కాలేయం, కండరాల్లో గ్లూకోజ్‌గా
4) కాలేయం, ప్లీహంలో ైగ్లెకోజెన్గా - స్త్రీలలో గుండె సగటు బరువు?
1) 130 గ్రాములు 2) 280 గ్రాములు
3) 340 గ్రాములు 4) 225 గ్రాములు - మానవుడి నాడీ స్పందన?
1) గుండె స్పందన కంటే ఎక్కువ
2) గుండె స్పందన కంటే తక్కువ
3) గుండె స్పందనకు సమానం
4) ఏదీకాదు - సగటున ఆరోగ్యవంతమైన మానవుడిలో రక్తం ఎంత ఉంటుంది?
1) 5 లీటర్లు 2) 6 లీటర్లు
3) 7 లీటర్లు 4) 5 1/2 లీటర్లు - మానవ రక్తంలో అధికశాతం ఉండేది?
1) ఐసినోఫిల్స్ 2) బేసోఫిల్స్
3) న్యూట్రోఫిల్స్ 4) మోనోసైట్స్ - మానవుడిలో ఉండే అతి చిన్న ఎముక?
1) స్టిరప్ప ఎముక 2) స్టిరిపి ఎముక
3) స్టెపిన్ ఎముక 4) స్ట్రయిడరి ఎముక - ఆరోగ్యవంతమైన వ్యక్తి ఊపిరితిత్తుల బరువు ఎంత ఉంటుంది?
1) 1.25 కిలోలు 2) 6.2 కిలోలు
3) 0.91 కిలోలు 4) 2.5 కిలోలు - చెమట అధికంగా పట్టే స్థితి?
1) వేడి అధికంగా ఉండి గాలిలో తేమ ఉండటం
2) వేడి అధికంగా ఉండి గాలి పొడిగా ఉండటం
3) వేడి తక్కువగా ఉండి గాలిలో తేమ ఉండటం
4) వేడి తక్కువగా ఉండి గాలి పొడిగా ఉండటం - ఏ హార్మోన్ స్రవించకపోతే ‘డయాబిటిస్ మెల్లిటస్’కు కారణమవుతుంది?
1) థైరాక్సిన్ 2) గ్లూకగాన్
3) పిట్యూటరీస్ 4) ఇన్సులిన్ - మానవ శరీరంలోని ఏ గ్రంథిని ‘ఆడమ్ ఆపిల్’గా పిలుస్తారు?
1) ఎడ్రినల్ 2) లివర్
3) థైరాయిడ్ లేదా బాలగ్రంథి
4) తైమస్ - పీయూషగ్రంథి ఎక్కడ ఏర్పాటై ఉంటుంది?
1) కంఠానికి దగ్గర 2) కాలేయానికి దగ్గర
3) కపాలం మధ్యన
4) ఎడమ మూత్ర పిండానికి దగ్గర - తుమ్ములను నిరోధించే మానవ మెదడు భాగం?
1) సెరిబ్రమ్ 2) మెడుల్లా అబ్లంగేటా
3) హైపోథలామస్ 4) ఏదీకాదు - మెదడులోని ఏ భాగం శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది?
1) హైపోథలామస్
2) మెడ్యులా అబ్లంగేటా
3) చిన్న మెదడు 4) పెద్ద మెదడు 33. కంటిలోని ఏ కణాలు రంగుల వ్యత్యాసాలను గుర్తించగలవు?
1) రాడ్స్ 2) కోన్స్
3) కార్నియా 4) ఏదీకాదు - చర్మం బయటి పొరను ఏమంటారు?
1) ఎక్టోడెర్మ్ 2) ఎండ్ డెర్మ్
3) ఎపిడెర్మిస్ 4) డెర్మిస్ - ఎ, బి రక్తగ్రూపు ఉన్నవారు కొన్ని సమయాల్లో విశ్వవ్యాప్త స్వీకర్తలుగా పిలవడానికి కారణం?
1) యాంటీబాడీలు ఉండటం వల్ల
2) యాంటీబాడీలు లేకపోవడం వల్ల
3) యాంటీజెన్స్ లేకపోవడం వల్ల
4) యాంటీజెన్స్, యాంటీబాడీస్ రెండూ లేకపోవడం వల్ల
Answers
1-4, 2-1, 3-3, 4-1, 5-4, 6-1, 7-2, 8-3, 9-4, 10-1, 11-2, 12-4, 13-3, 14-4, 15-2, 16-3, 17-4, 18-3, 19-2, 20-4, 21-4, 22-3, 23-1, 24-2, 25-3, 26-3, 27-1, 28-4, 29-4, 30-3, 31-3, 32-1, 33-2, 34-3, 35-2
- Tags
- Education News
Previous article
టెర్రస్ గార్డెన్ పుస్తకావిష్కరణ
Next article
మైక్రో టీచింగ్ అనే భావన ఎక్కడ ఆవిర్భవించింది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు