DEET jobs | DEET ఉద్యోగాలు
కంపెనీ: పీఎంజే జెమ్స్ అండ్ జువెల్లర్స్ ప్రై.లి.
# పొజిషన్: మేనేజ్మెంట్ ట్రైనీ
#అర్హతలు: ఎంబీఏ (ఫైనాన్స్/మార్కెటింగ్-2021, 2022 పాసవుట్)
# జీతం: రూ.4 లక్షల వరకు+బెనిఫిట్స్
# భాషలు: ఇంగ్లిష్, హిందీ, తెలుగు (ప్రిఫర్డ్)
# లొకేషన్: హైదరాబాద్
#ఖాళీలు: 10
# ఫోన్: 9032003244
# మెయిల్: venkatrao.t@pmjjewels.com
కంపెనీ: సుఖిల్ గ్రూప్
# పొజిషన్: టెలీకాలర్స్
# అర్హతలు: ఏదైనా డిగ్రీ/పీజీ ఫ్రెషర్స్/ఎక్స్పీరియన్స్
# జీతం: పరిశ్రమ ప్రమాణం ప్రకారం+పీఎఫ్+మెడికల్+పర్ఫామెన్స్ ఇన్సెంటివ్స్
# లొకేషన్: హైదరాబాద్
# గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్డ్
# మెయిల్: hr@sukhii.group
కంపెనీ: ఫార్చూన్ గ్రూప్ ఆటోమొబైల్ డీలర్షిప్
# పొజిషన్: సేల్స్ ఎగ్జిక్యూటివ్స్
# అర్హతలు: ఏదైనా డిగ్రీ/డిప్లొమా హోల్డర్స్ విత్ సేల్స్ ఎక్స్పీరియన్స్
# తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
# జీతం: రూ.12,000-15,000+పర్ఫామెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్
# లొకేషన్: టోలి చౌకి
# మెయిల్: hr@fortuneford.com
కంపెనీ: కేఎస్ బేకర్స్
# పొజిషన్: కస్టమర్ సర్వీస్ అసోసియేట్
# అర్హతలు: టెన్త్ పాస్
# జీతం: ఏడాదికి రూ.లక్ష-2 లక్షలు
# జాబ్ డిస్క్రిప్షన్: ఔట్లెట్లలో కస్టమర్లకు ప్రొడక్ట్ ను విక్రయించే నైపుణ్యం ఉండాలి
# లొకేషన్: హైదరాబాద్
# ఫోన్: 7997055511
కంపెనీ: యాక్సెలథాన్ బిజినెస్ సొల్యూషన్స్ (విజేత డెవలపర్స్)
# పొజిషన్: టెలీకాలింగ్ ఎగ్జిక్యూటివ్స్ (రియల్ ఎస్టేట్)
# అనుభవం: ఏడాది
#జీతం: రూ.15,000-25,000+ఇన్సెంటివ్స్
#లొకేషన్: నాగోల్
# ఖాళీలు: 5
# ఫోన్: 9959675568 (ఓన్లీ వాట్సాప్)
# మెయిల్: hiring@absol.tech
కంపెనీ: యాక్సెలథాన్ బిజినెస్ సొల్యూషన్స్
#పొజిషన్: ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్
#అనుభవం: కనీసం ఏడాది
# జీతం: రూ.20,000 వరకు+ఇన్సెంటివ్స్
# లొకేషన్: కొంపల్లి, సుచిత్ర, ఏఎస్ రావ్ నగర్, బేగంపేట్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, బంజారాహిల్స్, #జూబిలీహిల్స్, మణికొండ, షేక్‌పేట్, కోకాపేట్, నానక్‌రాంగూడ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, మియాపూర్
# ఖాళీలు: 12
#ఫోన్: 8886352406 (ఓన్లీ వాట్సాప్)
# మెయిల్: contact@absol.tech
కంపెనీ: రైజన్ జెవెల్స్, క్రిస్ ఇంటర్నేషనల్
#పొజిషన్: సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫైల్స్
# అర్హతలు: ఏదైనా డిగ్రీ
# హిందీ, ఇంగ్లిష్ బాగా మాట్లాడాలి. బైక్, లైసెన్స్ ఉండాలి
# జీతం: రూ.18,000-27,000
#లొకేషన్: హైదరాబాద్
# ఖాళీలు: 8
# ఫోన్: 7337399700
కంపెనీ: అక్యుర నెట్వర్క్ మార్కెటింగ్ ప్రై.లి.
# పొజిషన్: సర్వీస్ టెక్నీషియన్
# అర్హతలు: అవసరం లేదు
# జీతం: రూ.11,000 పైన+ఇన్సెంటివ్స్
#లొకేషన్: వెస్ట్ మారేడ్‌పల్లి, కూకట్పల్లి, సైనిక్‌పురి, మలక్‌పేట్, పంజాగుట్ట, కొండాపూర్
# ఖాళీలు: 1
# ఫోన్: 9246521029
కంపెనీ: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్
#పొజిషన్: సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్
# అనుభవం: 1-3 ఏండ్లు (బీపీవో)
#డిస్క్రిప్షన్: రిక్రూట్మెంట్, ఆన్‌బోర్డింగ్, ఇండక్షన్లో సంస్థకు సపోర్ట్ కు ఉండాలి. హాజరు, మెడిక్లెయిమ్లను నిర్వహించాలి. హెచ్ఆర్ కార్యకలాపాలకు సంబంధించి తప్పుడు నివేదికలను సవరించాలి. ఉద్యోగులతో ఉత్సాహంగా పనిచేయించాలి
#లొకేషన్: హైదరాబాద్
# ఖాళీలు: 2
# ఫోన్: 9381055942
# మెయిల్: vinodkumar.j@shriramlife.in
కంపెనీ: రిలయన్స్ జియో ఇన్ఫోకాం లిమిటెడ్
# పొజిషన్: హోమ్ సేల్స్ ఆఫీసర్
# అర్హతలు: 12వ తరగతి పాస్
# వయస్సు: 32 ఏండ్లలోపు
# అనుభవం: 6 నెలలు-3 ఏండ్లు (డైరెక్ట్ సేల్స్)
#జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
#లొకేషన్: హైదరాబాద్
# ఖాళీలు: 50
# ఫోన్: 8688496425
కంపెనీ: ఏఆర్కే ఫిన్ సర్వ్
# పొజిషన్: టెలీకాలర్స్ 50
# అర్హతలు: కనీసం ఇంటర్
# జీతం: బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ
# సిస్టంపై కనీస పరిజ్ఞానం ఉండాలి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడాలి.
# లొకేషన్: బాగ్ అంబర్పేట్
# జాబ్ డిస్క్రిప్షన్: బ్యాంకింగ్ రికవరీలు చేయాలి, ఔట్బాండ్ నిర్వహించాలి
# ఫోన్: 9493083018
కంపెనీ: రత్నదీప్ రిటైల్ ప్రై.లి.
#పొజిషన్: సీఎస్ఆర్/సీఎస్ఏ
#అనుభవం: ఫ్రెషర్స్లేదా రిటైల్‌లో 6 నెలలు
# అర్హతలు: ఎస్ఎస్సీ, ఆపైన
# జీతం: రూ.11,000, ఈఎస్ఐ, పీఎఫ్
# ఖాళీలు: 10
# లొకేషన్: హైదరాబాద్
# ఖాళీలు: 10
# మెయిల్: anil.k@ratnadeep.com
కంపెనీ: కల్యాణి మోటార్స్ మారుతి సుజుకి ఎరెనా
#పొజిషన్: సేల్స్ ఎగ్జిక్యూటివ్
# అర్హతలు: పదో తరగతి పాస్
#బైక్, లైసెన్స్ ఉండాలి
# జీతం: రూ.14,000-17,000+పెట్రోల్ అలవెన్స్+ఇన్సెంటివ్స్
# లొకేషన్: యలహంక, కేఆర్ పురం, బ్రూక్‌ఫీల్డ్, కల్యాణ్‌నగర్, హొరమావు
#ఖాళీలు: 5
# ఫోన్: 9845066501
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?