గేట్ స్కాలర్షిప్ టెస్ట్
# గేట్-2023 రాయనున్న అభ్యర్థుల కోసం టైమ్ ఇన్స్టిట్యూట్ GATE QUEST స్కాలర్షిప్ టెస్ట్ ను నిర్వహిస్తుంది. మే 15న ఆన్లైన్లో ఈ పరీక్షను ఉదయం/సాయంత్రం నిర్వహించే స్లాట్స్‌లో అభ్యర్థులు టెస్ట్ రాయవచ్చు. మే 9 నుంచి 15 మధ్యలో ఈ టెస్ట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గేట్ కోచింగ్‌లో ప్రత్యేక రాయితీని టైమ్ ఇన్స్టిట్యూట్ ఇస్తుంది. దీంతోపాటు టెస్ట్ లో వచ్చిన స్కోర్ ఆధారంగా అదనపు ఫీజు రాయితీని ఇస్తారు. రిజిస్ట్రేషన్స్ www.t4e.info/Gatequest ద్వారా చేసుకోవచ్చు.
Previous article
Arithmetic sample questions to ace police exam (TSLPRB)
Next article
సముద్రమంత అవకాశాలు – మారిటైం కోర్సులు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






