అంగవైకల్య జనాభా ఎక్కువ గల రాష్ట్రం?
ఏ టెక్-దిగ్గజం ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ సింప్లిఫైని కొనుగోలు చేసింది?
# గూగుల్
ఒడిశా రాష్ట్రంలోని ఏ జిల్లా తనను తాను బాల్య వివాహ రహిత జిల్లాగా ప్రకటించింది?
# గంజాం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అజయ్ కుమార్తో పాటు ఎవరిని నియమించింది?
# దీపక్ కుమార్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ చెల్లింపుల బ్యాంక్ను షెడ్యూల్ బ్యాంక్గా వర్గీకరించింది?
# ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
యునెస్కో గౌరవ అవార్డు పొంది, ఆగ్నేయాసియా సోక్రటీస్ గా గుర్తింపు పొందిన వారు ఎవరు?
# పెరియార్ రామస్వామి
కార్మికులకు కనీస వేతనాన్ని అందించాలని పేర్కొంటున్న రాజ్యాంగ నిబంధన
# 43వ
అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
# 1979
వికలాంగుల నిర్వచనానికి సంబంధించిన చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
# 1995
అంగవైకల్య జనాభా ఎక్కువ గల రాష్ట్రం?
# మహారాష్ట్ర
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?