స్త్రీకి అధిక అధికారం గల గిరిజన వివాహం?
సోషియాలజీ
46. కైస్తవ మత వికాసానికి పరోక్షంగా సహకరించిన మొగల్ చక్రవర్తులు ఎవరు?
ఎ) అక్బర్, ఔరంగజేబు
బి) జహంగీర్, ఔరంగజేబు
సి) అక్బర్, జహంగీర్
డి) ఎవరూ కాదు
47. ఉపనయనం ప్రక్రియ లేనిది ఎవరికి?
ఎ) బ్రాహ్మణులకు, శూద్రులకు
బి) శూద్రులకు, స్త్రీలకు
సి) శూద్రులకు మాత్రమే
డి) ఎవరికీ కాదు
48. ఐదు మహా యజ్ఞాలు చేయాల్సిన ఆశ్రమ దశ ఏది?
ఎ) సన్యాస బి) గృహ
సి) వానప్రస్థ డి) బ్రహ్మచర్య
49. మధుపానాలను త్యజించే ఆశ్రమాలు ఏవి?
ఎ) బ్రహ్మ, సన్యాస బి) బ్రహ్మ, వానప్రస్థ
సి) గృహస్థ డి) వానప్రస్థ్థ
50. పురుషార్థంలోని ‘అర్థం’ అంటే ఏమిటి?
ఎ) మంచితనం బి) ధనం
సి) గొప్పదనం డి) ఏదీ కాదు
51. కింది వాటిని జతపరచండి.
పదం మతం
ఎ. పర్యుషన 1. ముస్లిం
బి. సున్నీ 2. జైన
సి. ఇండల్జన్స్ 3. కైస్తవ
డి. కాంతి 4. పార్శీ
ఎ) ఎ-2, బి-1, సి-3, డి-4
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-3, బి-2, సి-1, డి-4
డి) ఎ-4, బి-3, సి-2, డి-1
52. కింది వాటిని జతపరచండి.
1. కేశ ఎ. కంకణం
2. కంగా బి. గడ్డం
3. కచ్చా సి. అండర్వేర్
4. కడా డి. బాకు
5. కిర్పాన ఇ. దువ్వెన
ఎ) 1-బి, 2-ఇ, 3-సి, 4-ఎ, 5-డి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
సి) 1-డి, 2-ఇ, 3-సి, 4-ఎ, 5-డి
డి) 1-ఇ, 2-బి, 3-సి, 4-డి, 5-ఎ
53. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) గోత్రం-వంశం-కుటుంబం- గోత్రకూటమి -ద్విశాఖ-తెగ
బి) తెగ-ద్విశాఖ-కుటుంబం-వంశం- గోత్ర కూటమి- గోత్రం
సి) తెగ-ద్విశాఖ-గోత్ర కూటమి- గోత్రం-వంశం-కుటుంబం
డి) తెగ-గోత్ర కూటమి-ద్విశాఖ-వంశం- గోత్రం-కుటుంబం
54. కింది వాటిని జతపరచండి.
ఎ. టైలర్ 1. జీవాత్మవాదం
బి. మారెట్ 2. ఇంద్రజాలం
సి. ముల్లర్ 3. ప్రకృతి ఆరాధన
డి. జెమ్స్ 4. సర్వాత్మవాదం
ఎ) ఎ-4, బి-1, సి-3, డి-2
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-4, బి-2, సి-3, డి-1
డి) ఎ-3, బి-2, సి-1, డి-4
55. కింది వాటిలో సరైనది ఏది?
1. హిందువుల జనాభా శాతం (ఇండియా) < హిందువుల జనాభా శాతం (తెలంగాణ)
2. ముస్లింల జనాభా శాతం (ఇండియా) < ముస్లింల జనాభా శాతం (తెలంగాణ)
3. హిందువుల జనాభా శాతం (ఇండియా) > హిందువుల జనాభా శాతం (తెలంగాణ)
4. ముస్లిం జనాభా శాతం (ఇండియా) > ముస్లిం జనాభా శాతం (తెలంగాణ)
ఎ) 1, 2 బి) 2, 3
సి) 3, 4 డి) 1, 4
56. త్రివర్గాల్లో లేనిది ఏది?
ఎ) కామం బి) మోక్షం
సి) అర్థం డి) ధర్మం
57. హిందూ ధార్మిక గ్రంథాల ప్రకారం వివాహం ఒక?
ఎ) ఆచారం బి) సంప్రదాయం
సి) సంస్కారం డి) అవసరం
58. కింది వాటిని జతపరచండి.
పవిత్రమగు తరాలు వివాహ రకం
ఎ. 12 1. బ్రహ్మ
బి. 10 2. దైవ
సి. 8 3. ఆర్షం
డి. 7 4. ప్రజాపత్య
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-1, బి-2, సి-4, డి-3
డి) ఎ-2, బి-1, సి-3, డి-4
59. పరాశరుని ప్రకారం..
ఎ. 8 సంవత్సరాలు 1. కన్య
బి. 9 సంవత్సరాలు 2. గౌరి
సి. 10 సంవత్సరాలు 3. రోహిణి
డి. 10 సంవత్సరాల 4. రజస్వల కన్నా ఎక్కువ
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-3, బి-4, సి-2, డి-1
డి) ఎ-2, బి-3, సి-1, డి-4
60. జతపరచండి.
ఎ. బాల్య వివాహాల 1. 1949 నిరోధక చట్టం
బి. హిందూ వారసత్వపు 2. 1946 (అనర్హతల)తొలగింపు చట్టం
సి. హిందూ వివాహాల 3. 1929 మాన్యతా చట్టం
ఎ) ఎ-3, బి-2, సి-1
బి) ఎ-1, బి-2, సి-3
సి) ఎ-2, బి-3, సి-1
డి) ఎ-1, బి-3, సి-2
61. జతరపరచండి.
ఎ. గురుమఖి లిపి 1. గురుగోవింద్ సింగ్
బి. స్వర్ణ దేవాలయం 2. అర్జున్ దేవ్
సి. సిక్కుల పవిత్ర గ్రంథం 3. రామ్‌దాస్
డి. ఖల్సా 4. గురు అంగద్
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-1, బి-2, సి-4, డి-3
డి) ఎ-2, బి-1, సి-3, డి-4
62. జతపరచండి.
ఎ. పార్శీల విడాకుల చట్టం 1. 1936
బి. ముస్లిం విడాకుల చట్టం 2. 1869
సి. కైస్తవ విడాకుల చట్టం 3. 1939
ఎ) ఎ-1, బి-2, సి-3
బి) ఎ-3, బి-2, సి-1
సి) ఎ-1, బి-3, సి-2
డి) ఎ-2, బి-1, సి-3
63. జతపరచండి.
సింబల్ బంధుత్వం
ఎ. 1. స్త్రీ
బి. 0 2. పురుషుడు
సి. – 3. వంశ క్రమం
డి. 1 4. ఏక రక్త బంధుత్వం
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-2, బి-1, సి-4, డి-3
సి) ఎ-3, బి-4, సి-2, డి-1
డి) ఎ-1, బి-3, సి-2, డి-4
64. కింది వాటిని జతపరచండి.
తెగలు రాష్ట్రం
ఎ. అసుర్ 1. బీహార్
బి. కిన్నౌరి 2. హిమాచల్‌ప్రదేశ్
సి. ఇరులా 3. తమిళనాడు
డి. జువాంగ్ 4. ఒడిశా
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-3, బి-2, సి-1, డి-4
డి) ఎ-1, బి-3, సి-2, డి-4
65. కింది వాటిని జతపరచండి.
కుటుంబం తెగ
ఎ. కుడుపెలి 1. తోడాలు
బి. ఇంగ్ 2. ఖాసీలు
సి. వశీలు 3. బిల్లులు
ఎ) ఎ-1, బి-2, సి-3
బి) ఎ-3, బి-2, సి-1
సి) ఎ-2, బి-1, సి-3
డి) ఎ-2, బి-3, సి-1
66. =0 = ను సూచించేది ఏది?
ఎ) బ భార్యత్వం
బి) బ భర్తృత్వం
సి) బ భార్యా భర్తృత్వం
డి) ఏదీ కాదు
67. జతపరచండి.
ఎ. స్వైర వివాహ 1. ప్లిస్ సిద్ధాంతం
బి. పితృ వంశీయ 2. అరిస్టాటిల్ కుటుంబ సిద్ధ్దాంతం
సి. మాతృ వంశీయ 3. బ్రిఫాల్టిస్ కుటుంబ సిద్ధాంతం
డి. ఏక పత్నీ సిద్ధ్దాంతం 4. వెస్టర్ మార్క్
ఇ. బళ కారక సిద్ధ్దాంతం 5. మైకెవర్
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
బి) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
సి) ఎ-1, బి-2, సి-4, డి-5, ఇ-3
డి) ఎ-3, బి-4, సి-5, డి-1, ఇ-2
68. జతపరచండి.
సంవత్సరాలు ఆశ్రమ దశ
ఎ. 50-75 1. బ్రహ్మ సంవత్సరాలు
బి. 75-100 2. గృహ సంవత్సరాలు
సి. 25-50 3. వానప్రస్థ సంవత్సరాలు
డి. 25 సంవత్సరాలు 4. సన్యాస
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-3, బి-4, సి-2, డి-1
డి) ఎ-3, బి-2, సి-4, డి-1
69. వివాహ సంస్కారాల్లో అతి ముఖ్యమైనది?
ఎ) పాణిగ్రహణం బి) అరుంధతీ దర్శనం
సి) సప్తపది డి) కన్యాదానం
70. స్త్రీకి అధిక అధికారం గల గిరిజన వివాహం?
ఎ) ప్రయోగ బి) పలాయన
సి) అనాత డి) వినిమయ
71. అత్యధిక స్వేచ్ఛగల స్త్రీ సమాజం ఏది?
ఎ) కైస్తవ బి) హిందూ
సి) ముస్లిం డి) పార్శీ
72. భాష, మాట్లాడే ప్రజల ఆరోహణ క్రమం ప్రకారం ఏది సరైనది?
1. సైనో టిబెటన్ ఎ) 1-3-2-4
2. ఆస్ట్రిక్, యూరోపియన్ బి) 1-4-2-3
3. ద్రవిడ సి) 1-2-3-4
4. ఇండో-ఆర్యన్ డి) 4-3-2-1
73. గిరిజన తెగలను మొదటిసారి శాస్త్రీయబద్ధంగా వర్గీకరించిన సంవత్సరం?
ఎ) 1961 బి) 1971
సి) 1981 డి) 1951
74. బభర్తృత్వం లేని తెగ ఏది?
ఎ) తోడాలు బి) ఖాసాలు
సి) లెప్చాలు డి) ఏదీ కాదు
75. పాత నిబంధన, కొత్త నిబంధన అనే పదాలు ఏ మతానికి సంబంధించినవి?
ఎ) కైస్తవ బి) ఇస్లాం
సి) జైన డి) హిందూ
76. హిందూ వివాహ లక్ష్యాల్లో లేనిది ఏది?
ఎ) ధర్మ బి) ప్రజా
సి) రతి డి) మోక్షం
77. ఉపనయనానికి సంబంధించి సరైనది ఏది?
1. బ్రాహ్మణుడు 10, క్షత్రీయుడు 12, వైశ్యుడు 14 సంవత్సరాలకు ఉపనయనం ధరించాలి
2. శూద్రులకు ఉపనయనం లేదు
3. వ్యక్తి ఉపనయనం అనంతరం ద్విజుడు అవుతాడు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 3, 1 డి) 1, 2, 3
78. జతపరచండి.
గ్రంథం రచయిత
ఎ. హిందూ సోషల్ ఆర్గనైజేషన్ 1. కె.ఎం. కపాడియా
బి. ది ఆశ్రమ సిస్టం 2. ఎ.ఎస్. అల్టేకర్
సి. మ్యారేజ్ అండ్ 3. పి.ఎన్. ప్రభు
ఫ్యామిలీ ఇన్ ఇండియా
ఎ) ఎ-1, బి-2, సి-3
బి) ఎ-3, బి-2, సి-1
సి) ఎ-2, బి-3, సి-1
డి) ఎ-1, బి-3, సి-2
79. నిమ్న కులాల వారు ఉన్నత కులాల వారి సంస్కృతిని అనుసరించడం ద్వారా తాము ఉన్నత కులానికి చెందినవారిగా భావించడం ఎవరి అభిప్రాయం?
ఎ) పి.ఎన్. ప్రభు బి) ఎం.ఎన్. శ్రీనివాస్
సి) మైకేవర్ డి) ఎవరూ కాదు
80. ఇతరులు తొడిగి విడిచినవి ధరించే దుస్తులు గల ఆశ్రమ దశ ఏది?
ఎ) బ్రహ్మ బి) గృహస్థ
సి) వానప్రస్థ డి) సన్యాసి
81. జతపరచండి.
వర్ణం గుణం
ఎ. బ్రాహ్మణ 1. సత్విక
బి. క్షత్రియ 2. రజశిక-తమశిక
సి. వైశ్య 3. తమశిక
డి. శూద్ర 4. సత్వక-రజశిక
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-3, బి-4, సి-2, డి-1
డి) ఎ-1, బి-4, సి-2, డి-3
82. లేవిరేట్ అనగా ఏమిటి?
ఎ) మరణించిన భార్య సోదరుడితో వివాహం
బి) మరణించిన భర్త సోదరుడితో వివాహం
సి) అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్ల పిల్లల మధ్య వివాహం డి) ఏదీ కాదు
83. అరోరా, రాంగార్హీ, జాట్ ఏ సామాజిక వ్యవస్థ ఉపవర్గాలు?
ఎ) కైస్తవ బి) సిక్కు
సి) ముస్లిం డి) గిరిజన
84. జతపరచండి.
గ్రంథం రచయిత
ఎ. కిన్షిప్ ఆర్గనైజేషన్ 1. దూబె ఇన్ ఇండియా
బి. ఇండియన్ సొసైటీ 2. మండేల్బాం
సి. సొసైటీ ఇన్ ఇండియా 3. శర్మ
డి. సోషియాలజీ 4. కార్వే ఇన్ ఇంట్రడక్షన్
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-3, బి-4, సి-2, డి-1
డి) ఎ-3, బి-2, సి-4, డి-1
జవాబులు
46. సి 47. బి 48. బి 49. బి 50. బి 51. ఎ 52. ఎ 53. సి 54. ఎ 55. డి 56. బి 57. సి 58. ఎ 59. డి 60. ఎ 61. బి
62. సి 63. బి 64. ఎ 65. ఎ 66. బి 67. ఎ 68. సి 69. సి 70. సి 71. ఎ 72. సి 73. సి 74. డి 75. ఎ 76. డి 77. బి
78. బి 79. బి 80. సి 81. డి 82. బి 83. బి 84. ఎ 85. డి86. ఎ
గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?