UOH Recruitment | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
University Of Hyderabad Recruitment 2023 | లింగ్విస్టిక్స్, సైకాలజీ విభాగాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి లింగ్విస్టిక్స్, సైకాలజీ విభాగాల్లో పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు.. టీచింగ్, రిసెర్చ్ అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జూన్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 02
పోస్టులు : గెస్ట్ ఫ్యాకల్టీ
విభాగాలు: లింగ్విస్టిక్స్, సైకాలజీ
అర్హతలు : పోస్టులను బట్టి లింగ్విస్టిక్స్, సైకాలజీ విభాగాల్లో పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు.. టీచింగ్, రిసెర్చ్ అనుభవం ఉండాలి.
దరఖాస్తు : ఈ-మెయిల్లో
ఈ-మెయిల్ : rkmishra@uohyd.ac.in
చివరి తేదీ: జూన్ 25
వెబ్సైట్ : https://uohyd.ac.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






