UPSC Recruitment | యూపీఎస్సీలో 40 పోస్టులు
UPSC Recruitment 2023 | కేంద్ర విభాగాలు/ శాఖలలో ఖాళీగా ఉన్న జాయింట్ డైరెక్టర్(Joint director), హార్టికల్చర్ స్పెషలిస్ట్(Horticulture Specialist), అసిస్టెంట్ హార్టికల్చర్ స్పెషలిస్ట్, మార్కెటింగ్ ఆఫీసర్, ఎకనమిక్ ఆఫీసర్(Economic officer) తదితర పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 2 నుంచి 10 ఏండ్ల పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 40 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 40
పోస్టులు: జాయింట్ డైరెక్టర్, హార్టికల్చర్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ హార్టికల్చర్ స్పెషలిస్ట్, మార్కెటింగ్ ఆఫీసర్, ఎకనమిక్ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి డిగ్రీ, ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 2 నుంచి 10 ఏండ్ల పని అనుభవం
వయస్సు : 30-40 ఏండ్లు ఉండాలి.
ఎంపిక : రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: మార్చి 30
వెబ్సైట్: https://upsconline.nic.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






