REC LIMITED | అర్ఈసీ లిమిటెడ్లో 125 పోస్టులు
REC Limited | జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ , చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ సంస్థ అయిన అర్ఈసీ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అడ్మిన్, సీసీ, లా, సెక్రటేరియల్, రాజ్భాష, సీఎస్, ఐటీ, హెచ్ఆర్ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. ఆన్లైన్లో ఏప్రిల్ 15 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీటెక్, బీఈ, డిప్లొమా, సీఏ, సీఎంఏ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, మాస్టర్స్డిగ్రీ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఈ, ఎంబీఏ, పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి కనీసం 3 నుంచి 21 ఏండ్ల అనుభవం ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 125
పోస్టులు : జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టులు
విభాగాలు : అడ్మిన్, సీసీ, లా, సెక్రటేరియల్, రాజ్భాష, సీఎస్, ఐటీ, హెచ్ఆర్ తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీటెక్, బీఈ, డిప్లొమా, సీఏ, సీఎంఏ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, మాస్టర్స్డిగ్రీ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఈ, ఎంబీఏ, పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి కనీసం 3 నుంచి 21 ఏండ్ల అనుభవం
దరఖాస్తు : ఆన్లైన్లో
వయస్సు : 33 నుంచి 55 ఏండ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సు మినహాయింపు)
దరఖాస్తు ఫీజు: రూ.1000
చివరితేదీ : ఏప్రిల్ 15
వెబ్సైట్ : https://recindia.nic.in/careers
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






