NITW Recruitment | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ
NIT Warangal | టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రేపటితో ఈ దరఖాస్తు గడువు ముగియనుంది. బీఎస్సీ, డిప్లొమా(ఇంజినీరింగ్ & టెక్నాలజీ) లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 02 పోస్టులను నిట్ భర్తీ చేస్తున్నది. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 02
పోస్టు : టెక్నికల్ అసిస్టెంట్
అర్హతలు : బీఎస్సీ, డిప్లొమా(ఇంజినీరింగ్ & టెక్నాలజీ) లో ఉత్తీర్ణత
వయస్సు : 50 ఏండ్లు మించకుడదు.
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : మార్చి 05
వెబ్సైట్ : https://nitw.ac.in
Previous article
SBI 2023 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫ్యాకల్టీ పోస్టులు
Next article
RIMC – TSPSC | ఆర్ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలు
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






