రెండు క్యాటగిరీల నుంచి ఓయూ పీహెచ్డీ ప్రవేశాలు
ఓయూ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో పీహెచ్డీ ప్రవేశాలను రెండు క్యాటగిరీలలో నిర్వహించనున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి తెలిపారు. క్యాటగిరీ 1 కింద ప్రవేశాలకు ఏదైనా జాతీయస్థాయి ఫెలోషిప్ పొందాలని, వీరంతా ఈ నెల 6లోపు సంబంధిత డీన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. క్యాటగిరీ 2 కింద ప్రవేశాలకు పీహెచ్డీ ప్రవేశ పరీక్ష పాస్తో పాటు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని, ఈ అభ్యర్థులు 18 నుంచి వచ్చే నెల 17 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు www.osmania.ac.in, www.ouadmissions.com సంప్రదించాలి.
Previous article
ప్రారంభమైన పీజీఈసెట్
Next article
ప్రభుత్వ కళాశాలలు కళకళ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు