జిల్లాలో అత్యున్నత న్యాయస్థానం ఏది?
-జిల్లాలో అత్యున్నత న్యాయస్థానం ఏది?
# జిల్లా సెషన్స్ కోర్టు
– రాజ్యసభకు ద్రవ్యబిల్లును పంపినప్పుడు దాన్ని ఎన్ని రోజుల్లో లోక్సభకు తిరిగి పంపాలి?
# 14రోజులు
-గిలిటిన్ తీర్మానం అంటే?
# సమావేశం గడువు ముగిసేలోగా బిల్లులన్నింటిని మూకుమ్మడిగా ఆమోదించడం
-ఏ సంవత్సరంలో జీరో అవర్ ప్రారంభమైంది?
# 1962
-భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి?
# సుచేతా కృపలాని
-రాష్ట్ర విధానసభ స్పీకర్ రాజీనామా లేఖను ఎవరికి ఇవ్వాలి?
#డిప్యూటీ స్పీకర్
-దేశంలో ఏ పన్నుల ద్వారా అత్యధిక రాబడి సమకూరుతుంది?
# కార్పొరేషన్ టాక్స్
-కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేని పన్ను?
# భూమిశిస్తు
-జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ అధికారాల జాబితాలో ఉంది?
# ఉమ్మడి జాబితా
Previous article
Test your knowledge on industrialisation in Telangana
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






