Creatures born by cloning | క్లోనింగ్ ద్వారా పుట్టిన జీవులు
మొదటి క్లోనింగ్ పెయ్య దూడలు- సంరూప, గరిమ (నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, భారత్)
మొదటి క్లోనింగ్ బేబీ- ఈవ్ (క్లోనాయిడ్ సంస్థ, అమెరికా)
మొదటి క్లోనింగ్ గొర్రె- డాలీ (రోసెలిన్ సంస్థ, స్కాట్లాండ్)
మొదటి క్లోనింగ్ చేప- కార్ప్ (చైనా)
మొదటి క్లోనింగ్ గుర్రం- ప్రోమేటి (ఇటలీ)
మొదటి క్లోనింగ్ ఒంటె- ఇన్ఫాజ్ (యూఏఈ)
తొలి క్లోనింగ్ చుంచెలుక- జియో జియో (చైనా)
మొదటి క్లోనింగ్ పంది- ప్రిన్సెస్ (యూఎస్ఏ)
మొదటి మేక- యాంగ్ యాంగ్ (చైనా)
మొదటి కుక్క- స్నూపి (దక్షిణ కొరియా)
మొదటి పిల్లి- క్యాపీ క్యాట్ (అమెరికా)
మొదటి ఎలుక- మాషా (రష్యా)
మొదటి బుల్‌ఫైట్- గాట్ (స్పెయిన్)

Previous article
విజ్ఞానశాస్త్ర బోధన ఉద్దేశాలు ఏముంటాయి..?
Next article
Fundamental rights | ప్రాథమిక హక్కులు
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






