Rays used to take photos in the dark | చీకట్లో ఫొటోలు తీయడానికి ఉపయోగించే కిరణాలు?
1. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన తొలి జర్నలిస్ట్ ఎవరు?
1) సునీల్‌కుమార్ 2) ప్రభాకర్
3) బోజ్యానాయక్ 4) అనీల్‌కుమార్
2. ఎర్రమట్టిబండి అనే కవిత సంకలనం రచయిత?
1) టీ అంజయ్య 2) బీ అంజయ్య
3) జీ అంజయ్య 4) వీ ఎల్లయ్య
3. రాష్ట్రంలో బీరప్ప పండుగను జరుపుకునే సామాజికవర్గం?
1) పెరిక 2) వీరమట్టి 3) గొల్ల-కురుమ 4) గౌడ
4. జానపద కళలను వర్ణించని గ్రంథం?
1) పల్నాటి వీరచరిత్ర 2) పండితారాధ్య చరిత్ర
3) నృత్యరత్నావళి 4) బృహత్కథ
5. పోరంబోకు అనే పదానికి తెలంగాణలో వాడుక పదం?
1) దేవుని గుడి భూమి
2) సాగుకు యోగ్యంకాని భూమి
3) పశువుల అవసరాల కోసం కేటాయించిన భూమి
4) ప్రభుత్వానికి వదులుకున్న పట్టా భూమి
6. తెలంగాణలో అభ్యుదయ కవిత్రయంగా ఎవరిని పేర్కొంటారు?
1) కాళోజీ, సినారే, వట్టికోట ఆళ్వార్‌స్వామి
2) కాళోజీ, దాశరథి, సినారె
3) కాళోజీ, దాశరథి, ధవళ శ్రీనివాస్‌రావు
4) ఎవరూ కాదు
7. తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి?
1) దయాకర్ 2) ఏలే లక్ష్మణ్
3) నర్సింహులు 4) బీఎస్ రాములు
8. గన్‌పార్క్ అంటే..
1) ఆర్మీ హెడ్ క్వార్టర్స్
2) పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం గల పార్క్
3) తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్
4) తెలంగాణ అమరవీరుల స్తూపం
9. 1979లో తెలుగు జాతీయ ఉత్తమ సినిమాగా ఎంపికైన నిమజ్జనం దర్శకుడు కరీంనగర్ జిల్లాకు చెందినవారు.ఆయన పేరు?
1) బీఎస్ నారాయణ 2) నర్సింగరావు
3) ఎం ప్రభాకర్‌రెడ్డి 4) త్యాగరాజు
10. బాలసంతుల అనేది ఒక..
1) కుల సమూహం 2) నృత్యరూపకం
3) బాల కళాకారుల సమూహం 4) మత సమూహం
11. ఇదేనండి ఎర్రెర్రని తెలంగాణ అనే పాటను రాసినదెవరు?
1) రావి నారాయణరెడ్డి 2) బద్దం ఎల్లారెడ్డి
3) గద్దర్ 4) చెరబండరాజు
12. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతరను ఏ వంశీయులు పూజలు చేసి ప్రారంభిస్తారు?
1) లంబాడీ వంశీయులు 2) గోండు వంశీయులు
3) మెస్రం వంశీయులు 4) గుత్తికోయ వంశీయులు
13. ఏజెన్సీ ప్రాంత గిరిజనుల అభివృద్ధి కోసం గిరిజన సహకార కార్పొరేషన్ ద్వారా తేనె ప్రాసెసింగ్ సంస్థను ఏర్పాటు చేసిన ప్రాంతం?
1) కామారెడ్డి 2) నిర్మల్
3) ఏటూరు నాగారం 4) భద్రాచలం
14. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చి, చట్టపరంగా వాటి రక్షణలను తప్పనిసరి చేయడంలో విశేష కృషిచేసిన నిజాం ప్రభుత్వ గిరిజన వ్యవహారాల సలహాదారు ఎవరు?
1) క్రిస్టోఫర్ పొగారిడో 2) డారెన్ అండర్సన్
3) హైమన్‌డార్ఫ్ 4) ఎడ్వర్డ్గొసెప్
15. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పింఛను పథకం పేరు?
1) భరోసా 2) ఆసరా 3) సహాయ్ 4) రోష్ని
16. రచయితలు- వారికి సరికాని పాటను గుర్తించండి
1) సుద్దాల హనుమంతు- పాలబుగ్గల పసివాడ
2) రాజారాం – రంగురంగుల నెవూరయ్య, నీ రంగు బహిరంగమయ్యె నెవూరయ్య
3) దాశరథి – నిజాం సర్కరోడా! నాజీని మించినోడా!!
4) యాదగిరి – బండెనక బండిగట్టి… ఏ బండ్ల పోతవురో నైజాం సర్కరోడా
17. కింది వాటిలో ఏ రాష్ట్రంలో హిందువులకు బహుభార్యత్వం చట్టబద్ధం, ముస్లింలకు చట్ట విరుద్ధం?
1) నాగాలాండ్ 2) మిజోరం
3) అరుణాచల్‌ప్రదేశ్ 4) గోవా
18. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ సందర్భంలో ఓటు వేయలేడు?
1) అతనే అభ్యర్థి అయినట్లయితే
2) రాష్ట్ర విధాన మండలి సభ్యుడు అయితే
3) తాత్కాలిక ముఖ్యమంత్రి అయినట్లయితే
4) రాష్ట్ర శాసనసభలో ఇంకా మెజారిటీ నిరూపించకపోయినట్లయితే
19. భారత పౌరులకు దేని ద్వారా ఓటు హక్కు కల్పించారు?
1) లింగ భేదం 2) సంపాదన
3) విద్యార్హత 4) వయస్సు
20. కింది వాటిలో భారతదేశ ఉపప్రధాన మంత్రుల నియామకాల సరైన వరుస క్రమం ఏది?
ఎ) సర్దార్ వల్లభాయ్ పటేల్ బి) దేవిలాల్
సి) చరణ్‌సింగ్ డి) మొరార్జీదేశాయ్
1) ఎ, సి, డి, బి 2) ఎ, డి, బి, సి
3) డి, ఎ, బి, సి 4) పైవన్నీ
21. దేశంలో అత్యున్నత న్యాయాధికారి?
1) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
2) అటార్నీ జనరల్ 3) అడ్వకేట్ జనరల్
4) సొలిసిటర్ జనరల్
22. పార్లమెంటరీ నియమాల పద్ధతిలో జీరో అవర్ అంటే?
1) సభ ప్రారంభానికి ముందు సమయం
2) ప్రతి సభ ప్రారంభానికి మొదటి సమావేశం
3) సభలో ప్రశ్నోత్తరాల ముందు సమయం
4) సభలో ప్రశ్నోత్తరాల తర్వాత సమయం
23. కింది వాటిలో రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది ఏది?
1) సమాఖ్య 2) లౌకికవాదం
3) న్యాయసమీక్షాధికారం 4) న్యాయస్థాన క్రియాశీలత
24. దేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం ప్రజలదే. భారత జీవన స్రవంతిలో ఏ అంశం ఈ లక్షణాన్ని వర్ణిస్తుంది?
1) ప్రజాస్వామ్యం 2) లౌకికతత్వం
3) సామాజిక న్యాయం 4) పైవన్నీ
25. ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు?
1) పోలీసుశాఖ 2) ఏసీబీ
3) సీబీఐ 4) సైన్యంలో పనిచేసే వారికి
26. ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్య విరోధానికి కారణం?
1) లిఖిత రాజ్యాంగం
2) సాంఘిక, ఆర్థిక అసమానత
3) రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయాలని న్యాయశాఖ ఆరాటం
4) ముందు చూపున్న నాయకులు లేకపోవడం
27. రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్?
1) రాజారెడ్డి 2) రమణారావు
3) బుద్ధ మురళి 4) రాజీవ్‌శర్మ
28. రెండు రాష్ర్టాలతో సరిహద్దు లేని జిల్లా ?
1) భద్రాద్రి కొత్తగూడెం 2) కామారెడ్డి
3) సంగారెడ్డి 4) జయశంకర్ భూపాలపల్లి
29. రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకొనే జిల్లాలు?
1) సిద్దిపేట, మేడ్చల్ 2) సిద్దిపేట, రంగారెడ్డి
3) రంగారెడ్డి, మేడ్చల్
4) జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల
30. రాష్ట్రంలో అధిక స్త్రీ,పురుష నిష్పత్తి గల జిల్లా ?
1) నిజామాబాద్ 2) నిర్మల్
3) హైదరాబాద్ 4) రంగారెడ్డి
31. పార్లమెంట్ ఉభయసభల సమావేశాన్ని రాష్ట్రపతి ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?
1) ఏదైనా రాజ్యాంగసవరణ బిల్లులను ఆమోదించాల్సినప్పుడు
2) రాజ్యసభ ద్రవ్యబిల్లులను తిరస్కరించినప్పుడు
3) సాధారణ బిల్లులను రెండు సభలు ఆమోదించినప్పుడు
4) రాష్ట్రపతి ఎప్పుడు ఇష్టపడితే అప్పుడు
32. చీకటిలో ఫొటోలు తీయడానికి ఉపయోగించే కిరణాలు? 1) సూక్ష్మతరంగాలు 2) రేడియో తరంగాలు
3) అతినీలలోహిత కిరణాలు 4) పరారుణ కిరణాలు
33. రాజ్యాంగ పీఠికలోని పదాల వరుసక్రమం?
ఎ) ప్రజాస్వామ్య బి) సామ్యవాద
సి) సర్వసత్తాక డి) లౌకిక ఇ) గణతంత్ర
1) సి, బి, డి, ఎ, ఇ 2) బి, సి, డి, ఎ, ఇ
3) సి, బి, ఎ, డి, ఇ 4) సి, ఎ, బి, ఇ, డి
34. కింది వాటిలో సరైనది?
ఎ) విద్యుత్ సరఫరాలో సమర్థవంతమైనది
ఎక్కువ వోల్టేజి, తక్కువ విద్యుత్ సరఫరా
బి) విద్యుత్ వలయం రక్షణ పరికరం విద్యుత్ ఘటం
సి) విద్యుత్చ్చాలక బలాన్ని కొలిచే పరికరం-
పొటెన్షియల్ మీటర్
డి) విద్యుత్ శక్తిని గృహ వినియోగావసరాలకు
కొలిచే ప్రమాణం – కిలోవాట్వోల్ట్
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి 3) ఎ, సి 4) బి, డి
35. సరళహరాత్మక చలనానికి సంబంధించి సరికానిది?
1) గోడ గడియారంలోని లోలకం చలనం
2) పదార్థంలో గల కణాలు కంపిస్తున్న చలనం
3) కుట్టు మిషన్‌లోని సూది చలనం
4) నీటి ఉపరితలంపైగల అల
36. వ్యవసాయరంగంలో క్రిమిసంహారక మందులను చల్లడానికి ఉపయోగించే స్ప్రేయర్ హైడ్రాలిక్ బ్రేక్‌లు కింది ఏ నియమం ఆధారంగా పనిచేస్తాయి?
1) పాస్కల్ నియమం 2) ఆర్కిమెడిస్ నియమం
3) బెర్నౌలీ నియమం 4) ఏదీకాదు
37. బంగారంలో రెండు క్యారెట్ల రాగిని కలిపినప్పుడు, బంగారంలో రాగి శాతం ఎంత?
1) 8.1 శాతం 2) 8.3 శాతం
3) 98 శాతం 4) 75 శాతం
38. విశ్వకిరణాలు/ కాస్మోకిరణాలకు సంబంధించి సరైనది?
ఎ) దీనిలో గల ముఖ్య కణాలు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మాత్రమే
బి) దీనిలో గల ముఖ్య కణాలు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, పాజిట్రాన్లు
సి) దీనిలో అయానులు కూడా ఉంటాయి
డి) వీటిలో అధిక భాగం ప్రోటాన్లు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) సి, డి, ఎ
39. కాలుష్యంలో మొదటి స్థానంలో గాలి కాలుష్యం. రెండో స్థానంలో ఏది?
1) నీటి కాలుష్యం 2) నేల కాలుష్యం
3) ధ్వని కాలుష్యం 4)ఉష్ణ కాలుష్యం
40. హెల్మెట్ల తయారీలో మిశ్రమ లోహాలు?
1) మాంగనీస్, టిన్ 2) టిన్, లెడ్
3) ఐరన్, మాంగనీస్ 4) ఐరన్, క్రోమియం
41. కింది వాటిని జతపర్చండి.
విటమిన్లు కలిగే వ్యాధులు
1) విటమిన్ – A ఎ) హెమరేజ్
2) విటమిన్ – B బి) డిస్ మోనోరియా
3) విటమిన్ – E సి) జెరోప్తాల్మియా
4) విటమిన్ – K డి) రుమటాయిడ్ ఆర్థరైటిస్
1) 1-ఎ 2-బి 3-డి 4-సి
2) 1-సి 2-డి 3-బి 4-ఎ
3) 1-సి 2-డి 3-బి 4-ఎ
4) 1-సి 2-ఎ 3-బి 4-డి
42. కింది వాటిలో సరికాని వివరణ గుర్తించండి?
1) తెల్ల రక్తకణాలన్నింటిలో కెల్లా అతి చిన్నవి – లింఫోసైట్లు
2) తెల్ల రక్తకణాలన్నింటిలో కెల్లా అతి పెద్దది – మోనోసైట్లు
3) మూత్రపిండాల్లోని రాళ్లలో కాల్షియం ఆక్సలేట్ ప్రధాన భాగంగా ఉంటుంది
4) పైత్య రసాన్ని విడుదల చేయడం జీర్ణవ్యవస్థలో భాగం – ఆంత్రమూలం
43. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేప?
1) సిల్వర్ ఫిష్ 2) స్టోన్ ఫిష్
3) గోల్డెన్ ఫిష్ 4) క్యాట్ ఫిష్
44. ఇండియాలో రెండో అత్యల్ప పొడవైన తీరరేఖగల రాష్ట్రం?
1) గోవా 2) కర్ణాటక
3) పశ్చిమబెంగాల్ 4) ఒడిశా
45. కింది వాటిని జతపర్చండి.
ఉప నదుల పేర్లు జన్మ స్థానాలు
1) మంజీర ఎ) చాణకపురం
2) మానేరు బి) అనంతగిరి కొండలు
3) మూసీ సి) సిరిసిల్ల కొండలు
4) పాలేరు డి)జామ్ఖేడ్ కొండలు
1) 1-ఎ 2-బి 3-సి 4-డి 2) 1-డి 2-సి 3-ఎ 4-బి
3) 1-డి 2-సి 3-బి 4-ఎ 4) 1-డి 2-ఎ 3-బి 4-సి
46. గోదావరిలో కుడి వైపు నుంచి కలిసే ఉపనది?
1) ప్రాణహిత 2) కడెం
3) ఇంద్రావతి 4) కిన్నెరసాని
47. దక్షిణ తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది?
1) పొలాస 2) వరంగల్ 3) పాలెం 4) రుద్రంగి
48. తెలంగాణలో అతి తక్కువ అక్షరాస్యత కలిగిన మండలాలు వరుసగా?
1) కంగ్టి- దామరగిద్ద
2) రామన్నపేట- జనంపల్లి
3) మల్కాజిగిరి- పెద్దకొడంగల్
4) మల్కాజిగిరి- కలూర్ తిమ్మనదొడ్డి
49. దేశంలో, తెలంగాణలో ఎత్తయిన జలపాతాలు ఏ నదులకు సంబంధించి ఉన్నవి?
1) నేత్రావతి- ఇంద్రావతి 2) శరావతి- కడెం
3) పెరియార్ -కడెం 4) కావేరి – కడెం
50. భారతదేశానికి దక్షిణాన అత్యంత చివరగా ఉన్న కొండలు?
1) కార్డమమ్ కొండలు 2) నీలగిరి కొండలు
3) షవరాయ్కొండలు 4) అన్నామలై కొండలు
51. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌కు అవసరమైన నీరు ఏ నది నుంచి సరఫరా చేస్తున్నారు?
1) శబరి నది 2) మున్నేరు
3) గోదావరి 4) కిన్నెరసాని
52. తమిళనాడు తీరంలో మొదటి ఓడరేవు ఏది?
1) ట్యూటికోరిన్ 2) ఎన్నొర్
3) చెన్నై 4) పారాదీప్
53. తెలంగాణ నయాగారా జలపాతం అనే పేరుగలది?
1) కుంతాల 2) గాయత్రి
3) బొగతా 4) పొచ్చెర
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?