IISERB Recruitment | ఐసర్ భోపాల్లో 77 నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
IISER Bhopal Recruitment 2023 | డిప్యూటీ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, మెడికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి భోపాల్లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(ఐసర్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్, బీఎస్సీ, బీఈ, బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్, ఎంసీఏ, మాస్టర్స్డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు: 77
పోస్టులు : డిప్యూటీ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, మెడికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్, బీఎస్సీ, బీఈ, బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్, ఎంసీఏ, మాస్టర్స్డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 14
వెబ్సైట్ : https://www.iiserb.ac.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






