తెలంగాణ జర్నలిజం రూపశిల్పి అని ఎవరిని అంటారు?
1. తెలంగాణ పల్లెల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మొదటి సంఘటన ఏది?
ఎ) ఆంధ్ర సారస్వత పరిషత్
బి) చందా రైల్వే స్కీం
సి) సాధన సమితి
డి) విజ్ఞాన వర్ధిని పరిషత్
2. చందా రైల్వే స్కీం ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 1881 బి) 1882
సి) 1883 డి) 1884
3. హైదరాబాద్ నుంచి భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన మొదటి వ్యక్తి ఎవరు?
ఎ) అఘోరనాథ్
బి) రావి నారాయణ రెడ్డి
సి) మాడపాటి హనుమంతరావు
డి) ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్
4. చందా రైల్వే స్కీం ఏ సంవత్సరంలో పూర్తి అయింది?
ఎ) 1885 బి) 1886
సి) 1887 డి) 1889
5. అఘోరనాథ్ చటోపాధ్యాయను ఏ సంవత్సరంలో హైదరాబాద్ సంస్థానం నుంచి బహిష్కరించారు?
ఎ) 1883 బి) 1884
సి) 1885 డి) 1882
6. చందా రైల్వే పథకం ఆందోళన గురించి ప్రచురించిన ఆంగ్ల పత్రిక ఏది?
ఎ) ది హిందు
బి) టైమ్స్ ఆఫ్ ఇండియా
సి) ఆంధ్రమాత డి) వైదిక ఆదర్శ
7. సింగరేణిలో బొగ్గు గనులను ఏ నిజాం కాలంలో కనుగొన్నారు?
ఎ) మీర్ మహబూబ్ అలీఖాన్
బి) నిజాం ఉల్ ముల్క్
సి) ఉస్మాన్ అలీఖాన్
డి) నిజాం అలీఖాన్
8. మొదటి సాలార్జంగ్ ఎప్పుడు మరణించాడు?
ఎ) 1881 బి) 1882
సి) 1883 డి) 1884
9. చందా రైల్వే స్కీంపై సంతకం చేసిన హైదరాబాద్ సంస్థానం ప్రధాని ఎవరు?
ఎ) మొదటి నిజాం
బి) రెండో అలీఖాన్
సి) మీర్ ఉస్మాన్
డి) మొదటి సాలార్జంగ్
10. హైదరాబాద్లో ఆర్యసమాజ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పడినది?
ఎ) 1890 బి) 1892
సి) 1894 డి) 1895
11. హైదరాబాద్ ఆర్యసమాజ శాఖ అధ్యక్షుడు ఎవరు?
ఎ) కామత్ ప్రసాద్జీ మిశ్
బి) లక్ష్మణ్ దాస్ జీ
సి) స్వామి రామానందతీర్థ
డి) పండిత సోమనాథ్
12. హైదరాబాద్ ఆర్యసమాజ శాఖ కార్యదర్శి ఎవరు?
ఎ) ప్రసాద్ జీ
బి) స్వామి రామనంద తీర్థ
సి) లక్ష్మణ్దాస్ జీ డి) హరహర జీ
13. సత్యార్థ ప్రకాశం అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేసిన వ్యక్తి?
ఎ) ప్రసాద్ జీ
బి) స్వామి రామనంద తీర్థ
సి) లక్ష్మణ్దాస్ జీ
డి) పండిత్ ఆదిపూడి సోమనాథరావ్ జీ
14. ఏ సంవత్సరంలో స్వామి శ్రద్ధానందుడు హత్యకు గురయ్యాడు?
ఎ) 1926 బి) 1927
సి) 1928 డి) 1929
15. పండిత నరేంద్రజీ నడిపిన పత్రిక ఏది?
ఎ) వైదిక సంఘం బి) వైదిక ఆదర్శ
సి) వైదిక ధర్మం డి) వైదిక సత్యం
16. వైదిక ఆదర్శ పత్రికను నిజాం ప్రభుత్వం ఏ సంవత్సరంలో నిషేధించింది?
ఎ) 1932 బి) 1933
సి) 1934 డి) 1935
17. పండిత నరేంద్రజీని ఏ జైలులో నిర్బంధించారు?
ఎ) నిజామాబాద్ బి) హైదరాబాద్
సి) పొన్ననూరు డి) మన్ననూరు
18. నిజాం రాజ్య కాలాపాని అని ఏ జైలును అంటారు?
ఎ) మన్ననూరు బి) వరంగల్
సి) కరీంనగర్ డి) హైదరాబాద్
19. నిజాం ప్రభుత్వం హోమాలు, హవనాలు చేయడాన్ని సత్సంగ్లను నిర్వహించుకోవడాన్ని ఏ సంవత్సరంలో నిషేధించారు?
ఎ) 1933 బి) 1934
సి) 1935 డి) 1936
20. పండిత చంద్రపాల్ ఏ కార్యక్రమం ద్వారా ఇస్లాం మతం తీసుకున్న 10 వేల మందిని తిరిగి తమ సొంత మతంలోకి మార్చారు?
ఎ) శుద్ధి ఉద్యమం బి) భక్తి ఉద్యమం
సి) సూఫీ ఉద్యమం డి) చైతన్య ఉద్యమం
21. అఖిల భారత ఆర్య మహాసమ్మేళనం ఎక్కడ జరిగింది?
ఎ) సోలాపూర్ బి) హైదరాబాద్
సి) కర్ణాటకలోని బీదర్
డి) నిజామాబాద్
22. అఖిలభారత ఆర్య మహాసమ్మేళనం ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 1937 బి) 1938
సి) 1939 డి) 1940
23. అఖిలభారత ఆర్య మహాసమ్మేళనం అధ్యక్షుడు ఎవరు?
ఎ) ప్రసాద్ జీ
బి) లక్ష్మణ దాస్ జీ
సి) శ్రీ మాధవరావు అణె
డి) వామన్ నాయక్
24. ఆర్యవీరుల సమ్మేళనాన్ని సంబోధిస్తూ ఎవరు హైదరాబాద్ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు?
ఎ) గాంధీజీ బి) నెహ్రూ
సి) నేతాజీ డి) వి.డి. సావర్కర్
25. ఆర్య సమాజం హైదరాబాద్ విషయాన్ని జాతీయ సమస్యగా మార్చి దేశమంతటా ఏ రోజును నిర్వహించిందినది?
ఎ) హైదరాబాద్ డే బి) నిజాం డే
సి) తెలంగాణ డే డి) మహారాష్ట్ర డే
26. మొదటి హైదరాబాద్ డే ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) జనవరి 25, 1939
బి) ఫిబ్రవరి 25, 1939
సి) మార్చి 25, 1939
డి) ఏప్రిల్ 25 1939
27. ఆర్యసమాజ కార్యకర్త శ్రీ మహాదేవ్ను 1938లో ఎక్కడ హత్య చేశారు?
ఎ) హైదరాబాద్ బి) ఎబల్గా గ్రామం
సి) సింబం గ్రామం డి) కోటపల్లి గ్రామం
28. రిసాల తబ్బి అనే పత్రిక ఏ భాషలో వెలువడింది?
ఎ) తెలుగు బి) ఉర్దూ
సి) ఇంగ్లిష్ డి) హిందీ
29. హైదరాబాద్లో జర్నలిజానికి బీజాలు వేసిన పత్రిక?
ఎ) తెలుగు బి) జాబ్దుత్-ఉల్-అక్బర్
సి) దక్కన్ టైమ్స్ డి) రిసాలతబ్బి
30. దక్కన్టైమ్స్ ఏ సంవత్సరం నుంచి వెలువడింది?
ఎ) 1864 బి) 1865
సి) 1866 డి) 1867
31. హైదరాబాద్ సంస్థానంలో ఇంగ్లిష్లో వెలువడిన మొదటి పత్రిక ఏది?
ఎ) ది హిందూ
బి) ది హైదరాబాద్ రికార్డ్
సి) దక్కన్ టైమ్స్ డి) రిసాలతబ్బి
32. సేద్య చంద్రిక పత్రిక ఏ భాషలో వెలువడింది?
ఎ) ఇంగ్లిష్ బి) తెలుగు
సి) హిందీ డి) ఉర్దూ
33. దక్కన్ పంచ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు అయింది?
ఎ) 1881 బి) 1885
సి) 1887 డి) 1890
34. మౌలిం-ఇ-నిస్వాన్ పత్రిక సంపాదకుడు ఎవరు?
ఎ) మౌల్వీ మొహిబ్ హుస్సేన్
బి) మఖ్దూమ్ మొహియుద్దీన్
సి) షోయబుల్లాఖాన్
డి) కాశీం రజ్వీ
35. తెలంగాణ జర్నలిజం రూపశిల్పి అని ఎవరిని అంటారు?
ఎ) మందుముల నరసింగరావు
బి) సురవరం ప్రతాపరెడ్డి
సి) షోయబుల్లా ఖాన్
డి) మౌల్వీ మొహిబ్ హుస్సేన్
36. సంయుక్త సంఘ వర్తమాని పత్రిక ప్రధాన లక్ష్యం ఏది?
ఎ) హిందూమత ప్రచారం
బి) క్రైస్తవ మత ప్రచారం
సి) ఇస్లాం మత ప్రచారం
డి) కమ్యూనిస్టు ఉద్యమ ప్రచారం
37. తెలంగాణలో పూర్తి స్థాయిలో వెలువడిన మొట్టమొదటి తెలుగు స్వతంత్ర పత్రిక ఏది?
ఎ) గోలకొండ బి) నీలగిరి
సి) హితబోధిని డి) తెలంగాణ
38. హితబోధిని పత్రిక సంపాదకులు ఎవరు?
ఎ) బండారు శ్రీనివాసవర్మ
బి) సువవరం ప్రతాపరెడ్డి
సి) మందుముల నరసింగరావు
డి) వెంకట రామారెడ్డి
39. దివ్యజ్ఞాన సమాజం తరపున 1917లో ఏ పత్రిక వెలువడింది?
ఎ) ఆంధ్రదేశ బి) ఆంధ్రమాత
సి) జన్మభూమి డి) హితబోధిని
40. ఆంధ్రమాత పత్రిక సంపాదకర్త ఎవరు?
ఎ) బండారు శ్రీనివాసరావు
బి) సురవరం ప్రతాపరెడ్డి
సి) లక్ష్మణరావు
డి) స్వామి వెంకటరావు
41. సువార్తమణి క్రైస్తవ మత ప్రచార పత్రిక మహబూబ్నగర్ నుంచి ఏ సంవత్సరంలో వెలువడింది?
ఎ) 1918 బి) 1920
సి) 1921 డి) 1922
42. నీలగిరి పత్రిక ఏ సంవత్సరంలో వెలువడింది?
ఎ) 1922 బి) 1923
సి) 1921 డి) 1925
43. నీలగిరి పత్రిక ఎక్కడ నుంచి వెలువడింది?
ఎ) ఖమ్మం బి) మధిర
సి) నల్లగొండ డి) సూర్యాపేట
44. నీలగిరి పత్రికను ఎవరు వెలువరించారు?
ఎ) సురవరం ప్రతాపరెడ్డి
బి) షబ్నవీసు వెంకటరామ నరసింహారావు
సి) మందుముల నరసింగరావు
డి) లక్ష్మణరావు
45. తెనుగు పత్రిక 1922లో ఎక్కడ నుంచి వెలువడింది?
ఎ) వరంగల్ బి) మహబూబ్నగర్
సి) హైదరాబాద్ డి) సూర్యాపేట
46. ఆంధ్రాభ్యుదయం పత్రిక 1925లో ఎక్కడ నుంచి వెలువడింది?
ఎ) కరీంనగర్ బి) నల్గొండ
సి) హనుమకొండ డి) సూర్యాపేట
47. ఆంధ్రాభ్యుదయం పత్రిక సంపాదకులు?
ఎ) సురవరం ప్రతాపరెడ్డి
బి) కోకల సీతారామశర్మ
సి) వట్టికోట ఆళ్వార్ స్వామి
డి) రావి నారాయణ రెడ్డి
48. గోలకొండ పత్రిక ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
ఎ) 1922 బి) 1923
సి) 1924 డి) 1925
49. గోలకొండ పత్రిక ఏ రకమైన పత్రిక?
ఎ) వారపత్రిక బి) అర్ధవార పత్రిక
సి) పక్షపత్రిక డి) మాస పత్రిక
50. గోలకొండ కవుల సంచిక వెలువడిన సంవత్సరం ఏది?
ఎ) 1932 బి) 1933
సి) 1934 డి) 1935
51. గోలకొండ పత్రిక సంపాదకులు ఎవరు?
ఎ) సురవరం ప్రతాపరెడ్డి
బి) లక్ష్మణరావు
సి) గౌరీ శంకర్ డి) వరవరరావు
52. గోలకొండ పత్రిక ఏ సంవత్సరంలో ఆగిపోయింది?
ఎ) 1963 బి) 1964
సి) 1965 డి) 1966
53. ‘నేడు పత్రిక’ ఏ సంవత్సరంలో వెలువడింది?
ఎ) 1923 బి) 1925
సి) 1927 డి) 1929
54. నేడు పత్రిక ఏ భాషల్లో వెలువడింది?
ఎ) ఉర్దూ బి) తెలుగు
సి) ఆంగ్ల డి) 2, 3
55. 1926లో వెలువడిన దేశబంధు పత్రిక సంపాదకులు ఎవరు?
ఎ) బద్దం ఎల్లారెడ్డి
బి) రావి నారాయణ రెడ్డి
సి) బెల్లకొండ నరసింహాచార్యులు
డి) స్వామి రామానంద తీర్థ
56. సహకారి పత్రిక ఏ సంవత్సరంలో వెలువడింది?
ఎ) 1926 బి) 1927
సి) 1928 డి) 1929
57. శైవమత ప్రచారం కొసం 1926లో వరంగల్ నుంచి వెలువడిన పత్రిక?
ఎ) శైవమత ప్రచారిణి బి) గోలకొండ
సి) ఆంధ్రమాత డి) నీలగిరి
58. 1927లో రయ్యత్ పత్రికకు సంపాదకుడు ఎవరు?
ఎ) సురవరం ప్రతాపరెడ్డి
బి) రావి నారాయణరెడ్డి
సి) మందుముల నరసింగరావు
డి) షోయబుల్లాఖాన్
59. రయ్యత్ పత్రిక ఏ భాషలో వెలువడింది?
ఎ) తెలుగు బి) ఉర్దూ
సి) ఇంగ్లిష్ డి) హిందీ
60. 1931లో భాగ్యనగర్ పత్రికను వెలువరించినవారు ఎవరు?
ఎ) మందుముల నరసింగరావు
బి) మాణిక్యరావు
సి) శేషయ్య డి) భాగ్యరెడ్డి వర్మ
61. దక్కన్ కేసరి పత్రిక ఏ సంవత్సరంలో వెలువడింది?
ఎ) 1935 బి) 1936
సి) 1937 డి) 1938
62. దక్కన్ క్రానికల్ పత్రిక ఏ సంవత్సరంలో వెలువడింది?
ఎ) 1936 బి) 1937
సి) 1938 డి) 1940
63. తెలుగుతల్లి పత్రిక సంపాదకులు ఎవరు?
ఎ) రాచమల్లు సత్యవతీదేవి
బి) సరోజినీ నాయుడు
సి) పద్మజానాయుడు
డి) సరస్వతీ దేవి
64. మీజాన్ పత్రిక ఏ సంవత్సరంలో వెలువడింది?
ఎ) 1939 బి) 1940
సి) 1941 డి) 1942
65. మీజాన్ పత్రిక ఎన్ని భాషల్లో వెలువడింది?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 1
విజేత కాంపిటీషన్స్,హైదరాబాద్,సెల్ : 9963293399
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు