IIITDM Recruitment | కర్నూలు ట్రిపుల్ ఐటీ డీఎంలో ప్రాజెక్ట్ పోస్టులు
IIITDM Recruitment 2023 | ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కర్నూలులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (IIITDM) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఎంబీఏ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
పోస్టులు : ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఎంబీఏ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
జీతం: నెలకు రూ.34,000 నుంచి రూ.1,00,000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జులై 04
వెబ్సైట్ : https://iiitk.ac.in/
Previous article
TSPSC JL & DL Special | Pumping System of Blood with Gases
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






