NIT MBA Admission 2023 | వరంగల్ నిట్‌లో ఎంబీఏ
Warangal NIT MBA Admission 2023 | వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) లో కింది కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
ప్రోగ్రామ్: ఎంబీఏ
సీట్ల సంఖ్య: 28
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు క్యాట్/మ్యాట్ స్కోర్ సాధించి ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 19
దరఖాస్తు ఫీజు: రూ.1600/-, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీహెచ్‌సీలకు రూ.800/- పీహెచ్డీ ప్రవేశాలు
జూలై 2023 సెషన్‌కు సంబంధించిన పీహెచ్డీ ప్రవేశా ల కోసం ప్రకటన విడుదలైంది.
ప్రోగ్రామ్: పీహెచ్డీ (ఫుల్‌టైం/పార్ట్ టైం)
విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఈసీఈ, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సీఎస్ఈ, బయోటెక్నాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీతోపాటు వ్యాలిడ్ గేట్ లేదా యూజీసీ, సీఎస్ఐఆర్ నెట్, ఇన్స్పైర్ లేదా క్యాట్ స్కోర్ కలిగి ఉండాలి.
నోట్: ఫుల్‌టైం, పార్ట్ టైం ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన పూర్తి అర్హతలు వెబ్సైట్లో చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 29
వెబ్సైట్: https://www.nitw.ac.in/
RELATED ARTICLES
-
సంఘ జీవనానికి సాయపడేది.. మోక్షానికి ఉపయోగపడేది
-
మాదిరి ప్రశ్నలు
-
DSC – Groups Special | తరిగిపోతే తిరిగిరావు.. పొదుపుగా వినియోగిద్దాం
-
SGT Maths – DSC Special | ఒక చతురస్ర కర్ణం 18 సెం.మీ అయితే దాని భుజం (సెం.మీ.లలో) ?
-
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
-
DSC Special – Biology | Autogamy..Geitonogamy.. Xenogamy
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






