OIL India Recruitment | భువనేశ్వర్ ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు
OIL India Recruitment 2023 | డ్రిల్లింగ్ ఇంజినీర్ (Drilling engineer), జియోలజిస్ట్ (Geologist), కెమిస్ట్ (chemist) తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం భువనేశ్వర్‌లోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 05
పోస్టులు: డ్రిల్లింగ్ ఇంజినీర్, జియోలజిస్ట్, కెమిస్ట్.
అర్హతలు : పోస్టులను బట్టి డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు : 24 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి
జీతం : నెలకు రూ.80000 నుంచి రూ.1లక్ష
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా ఎంపిక
ఇంటర్వ్యూ వేదిక: మహానది బేసిన్ ప్రాజెక్ట్ (పూర్వపు బే ఎక్స్‌ప్లోరేషన్ ప్రాజెక్ట్), ఆయిల్ ఇండియా లిమిటెడ్, IDCO టవర్స్, 3వ అంతస్తు, జనపథ్, భువనేశ్వర్-751022, ఒడిశా ఇండియా.
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 10
వెబ్సైట్ : https://www.oil-india.com/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






