Invaluable inscriptions | అమూల్య శాసనాలు

ఝరాసంగం శాసనం
-స్వస్తిః సమస్త నమోస్తుతే శ్రీ శివాభ్యాంనమః
-జంబూద్వీప కల్పే పశ్చిమ (వాయవ్య) దిగ్బాగే ఓంకార పట్టణ
-(కోహీర్) ద్వియోజన స్థానే ప్రస్థానేతు ఝరాసంగమేశ్వర
-జయ ఘొండ రాజాదిరాజ ప్రశస్తే ముఠే సంగమేశ్వర
-కాశీ (వారణాశి) తీర్థేన స్వయంప్రతిపతేతసః కేతకి వణాంతర
-స్థానే స్వయం వసుంధరాం
-ఇద్దరు రాజుల శిలా దాన శాసనాలు స్పష్టంగా ఉన్నాయి. ఏకమ్ ఘొండ రాజాదిరాజ ద్విః విక్రమాదిత్యభూపతే (స) ఇంకా 8, శిలాశాసనాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖకు 2009లో సమర్పించడం జరిగింది. త్వరలో ఆ అష్టశిలాశాసనాలను పరిష్కారమవుతాయి.
శాసనమూలం
-తత్సూను భాను భాసో రణవిగణనయానీలకణ్ఠాలయానాం ! సంగ్రామా రామ (- -) స
-లలితరమణీ సంపదాం సత్పదానాం కృత్వాప్రోత(త్తు) ఙ్గ మష్టోత(త్త)ర శతమభునగ్పీరధీరో (జ్వలకీత్తి)
-శ్చత్వారింశ త్సమా(కా్ష్మం) జననుత విజయాదిత్యనామా నరేన్ద్రః || తత్సూనుఃసతతమనూన
-దాన (శ్రీస్సన్) దీనానాథ ద్విజగణికాత్థిస(సా)త్థ సంస్య(పదస్య) | (సన్తో – సకల – – న్)
-(- -) ద్య(ధ్వ) ద్ధ(ం) కిల కలివిష్ణువద్ధనో (భూత్) || తత్ప్రియతనయః || (అజ్గా)త్సంగ్రామర
-జ్గే నిజలసదసినా మఙ్గరాజోత్తమాజ్గ(ం)తుజ్గాద్రేసృ(శృ ృం) గము వ్యామ శనిరివము
-దాపాతయత్కంనరాజ్కం | నిశ్వంకంశ (ం) కిలేన ప్రథిత జప(న)స(ప)దా ద్గుగ్గమాన్నిగ్గమయ్యద్రాగ్ధావః
-యత్ప్రవేశ్య ప్రభు రభయమనా త్ప్రత్యప ద్బద్దెగాంకం || స శ్రీమాన్విజ యాదిత్య (భూపతి భా) తృ
-భి స్సహ | చతారింశత్సమా సా(స్సా) ద్ధచతుబ్భిరభున గ్భువం || తద్భ్రాతు విక్రమాదిత్య భూపతే (స)
ఈ శాసనం 11, 12వ శతాబ్దం నాటిది. కల్యాణి చాళుక్యుల శిలాశసనం.
ఈ శాసనంలో కొంత వసుంధారం (భూమి)ని దానం చేసినట్టుగా దాన శాసనం చెపుతున్నది. ఝరాసంగ దేవాలయ భూమిని (విప్రులు) బ్రాహ్మణులు కేతకి సంగమేశ్వరునకు నిత్యదూప దీపారాధన గావిస్తూ.. ఈ భూమిని అనుభవించాల్సినదిగా చరిత్ర చెబుతుంది. పూర్తి శాసన పాఠాన్ని త్వరలో పరిష్కరిస్తాం.
-శివాయనమః
-నమాస్య నమస్తేస్తు
-సాతతా(యా)ర్శ
-ల(భా)మాడికా
-స్వస్తి శ్రీ నామ సం॥ 3
-శక వర్షంబులు అగునేరటి
-సహస్ర న(స) కులాబ్దస
-ధర్మఫక
-శుభకార్య
-స్వదత్తాం పరదత్తాం…వయోరేతివసుంధరాం
షష్టిర్వష సహస్రాం విష్టాయాంజాయతే.. క్రిమిః
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు