జూలై లేదా ఆగస్టులో ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ఎస్సెస్సీ ఫలితాలు ఈ నెలాఖరులో విడుదల కానున్నాయి. జూలై చివరివారంలో లేదా ఆగస్టు మొదటివారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహించాలని ఎస్సెస్సీ బోర్డు అధికారులు నిర్ణయించారు. పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై దృష్టిసారించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు డీఈవోలను ఆదేశించారు.
Previous article
జూలై 6 వరకు ఎడ్సెట్ దరఖాస్తులు
Next article
‘బీసీ ఓవర్సీస్’కు కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?