లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను ఎవరు నియమిస్తారు?
- దేశంలో రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ఎప్పటి నుంచి ఉంది?
1) 1921 2) 1931
3) 1941 4) 1951 - పార్లమెంటరీ వ్యవహారాలు కింది వాటితో మొదలవుతాయి?
1) ప్రశ్నోత్తరాల సమయం
2) శూన్య సమయం
3) సావధాన తీర్మానం
4) వాయిదా తీర్మానం - ఏ నియమాలు పాటించకుండా కార్యనిర్వాహకవర్గాన్ని నియంత్రించే పార్లమెంటు సాధనం?
1) ప్రశ్నోత్తర సమయం
2) శూన్య సమయం
3) వాయిదా తీర్మానం
4) ఏదీకాదు - ప్రత్యేక ప్రజాప్రాముఖ్యం కలిగిన విషయాన్ని చర్చించేందుకు పార్లమెంటుకు గల సాధనం?
1) వాయిదా తీర్మానం
2) ప్రశ్నా సమయం
3) సావధాన తీర్మానం
4) బడ్జెట్ - ప్రోరోగ్ అంటే ఎమిటి?
1) పార్లమెంటును వాయిదా వేయడం
2) పార్లమెంటు సమావేశాన్ని ముగించడం
3) పార్లమెంటును రద్దు చేయడం
4) సమావేశం కొనసాగించడం - కార్యనిర్వాహకుని నియంత్రణ
పార్లమెంటు సాధనం?
1) శూన్య సమయం 2) ప్రశ్నా సమయం
3) అవిశ్వాస తీర్మానం 4) పైవన్నీ - కింది వాటిలో రాష్ట్రపతి విధి?
1) ప్రధాని సలహాపై దిగువసభను
రద్దుచేయవచ్చు
2) సభను సమావేశపర్చవచ్చు లేదా ప్రోరోగ్ చేయవచ్చు
3) సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు
4) పైవన్నీ - పార్లమెంటులో నక్షత్ర గుర్తు గల ప్రశ్నకు ఏ విధమైన సమాధానం రావాలి?
1) లిఖితపూర్వక సమాధానం
2) మౌఖిక సమాధానం
3) సమాధానం ఇవ్వకపోవడం
4) చర్చతో కూడిన సమాధానం - కింది వాటిలో సగానికి పైగా రాష్ట్ర శాసనసభల ఆమోదంతోనే రాజ్యాంగ సవరణ చేసే అంశాలు?
1) పార్లమెంటులో రాష్ర్టాలకు ప్రాతినిధ్యం
2) 7వ షెడ్యూల్లో ఏదైనా జాబితా
3) రాష్ట్రపతి ఎన్నిక
4) పైవన్నీ - రాజ్యసభ, లోక్‌సభ రెండింటికి ఓటుహక్కు కలిగి ఉన్న సభ్యులు?
1) రాష్ట్ర ఎగువ సభకు ఎన్నికైన సభ్యులు
2) రాష్ట్ర దిగువ సభకు ఎన్నికైన సభ్యులు
3) లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు
4) రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు - రాజ్యసభకు సంబంధించి కింది వాటిలో వాస్తవం కానిది?
1) రాజ్యసభ సభ్యులందరినీ రాష్ట్ర విధానసభల ద్వారా ఎన్నుకుంటారు
2) ఉపరాష్ట్రపతి పదవిరీత్యా రాజ్యసభ అధ్యక్షుడు. కాబట్టి రాజ్యసభ సభ్యుడు మాత్రమే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి అర్హుడు
3) రాజ్యసభకు నామినేట్ అయిన అభ్యర్థి మంత్రి కావడానికి రాజ్యాంగం నిషేధిస్తుంది
4) ఏదీకాదు - పార్లమెంటులో కూర్చునేందుకు అనర్హుడని తెలిసి కూర్చుంటే ఎంత జరిమానా విధిస్తారు?
1) రోజుకి రూ.250 2) రూ.500
3) రూ.7500 4) రూ.1000 - ఉపరాష్ట్రపతి ఉపన్యాసం?
1) ప్రభుత్వం చేపట్టబోయే విధానాలను కార్యకలాపాలను తెలియజేస్తుంది
2) సభ్యులను ఆహ్వానిస్తుంది
3) పై రెండూ 4) ఏదీకాదు - లోక్‌సభ కమిటీ ఏది?
1) అంచనాల సంఘం
2) ప్రభుత్వ ఖాతాల సంఘం
3) ప్రభుత్వ రంగ సంస్థల సంఘం
4) పైవన్నీ - ప్రభుత్వ ఖాతాల సంఘానికి సంబంధించి ఏది సత్యం?
1) ప్రభుత్వ వ్యయాన్ని పరిరక్షించడం
2) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
సహకారంతో పనిచేయడం
3) భారత్‌లో మొట్టమొదటి సంఘం
4) పైవన్నీ - భారత ప్రభుత్వ ఖర్చులపై నియంత్రణ నిర్వహించే అధికారం ఎవరిది?
1) పార్లమెంటు 2) ప్రధానమంత్రి
3) లోక్‌సభ 4) ఆర్థికమంత్రి - అంచనాల సంఘానికి సంబంధించి
ఏది సత్యం?
1) మితవ్యయ కార్యకలాపాలను
సూచిస్తుంది
2) పార్లమెంటరీ అంచనాలు ఎలా
చేయాలో సూచిస్తుంది
3) పై రెండూ 4) ఏదీకాదు - ఏ సంవత్సరంలో అంచనాల సంఘం ఏర్పాటైంది?
1) 1947 2) 1950
3) 1956 4) 1960 - ప్రభుత్వ రంగ సంస్థల సంఘం ఏర్పడిన సంవత్సరం?
1) 1950 2) 1960
3) 1964 4) 1965 - ప్రభుత్వరంగ సంస్థల సంఘానికి
సంబంధించి ఏది వాస్తవం?
1) ఆ సంఘానికి కేటాయించిన ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలను అకౌంట్లను
పరీక్షించడం
2) ప్రభుత్వ రంగ సంస్థలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను
పరీక్షించడం
3) ప్రభుత్వ రంగ సంస్థలు సరిగా
పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలించడం
4) పైవన్నీ - కింది వాటిలో ఏ పార్లమెంటరీ స్థాయి సంఘాల కిందకు అంచనాల సంఘం వస్తుంది?
1) పరిశీలనా సంఘాలు
2) ఆర్థిక వ్యవహారాల సంఘాలు
3) సభా వ్యవహారాల సంఘాలు
4) విచారణ సంఘాలు - కింది రాష్ర్టాల్లో అత్యధిక సంఖ్యలో గల రాజ్యసభ సభ్యులను కలిగిన రాష్ట్రం?
1) రాజస్థాన్ 2) మధ్యప్రదేశ్
3) పశ్చిమ బెంగాల్ 4) ఉత్తరప్రదేశ్ - ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను
నియమించినది?
1) కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
2) రాష్ట్రపతి
3) ప్రధానమంత్రి
4) కేంద్రహోంశాఖ - కింది వాటిలో సరికానిది?
1) కేంద్ర జాబితా- 100
2) రాష్ట్ర జాబితా- 66
3) ఉమ్మడి జాబితా- 47
4) అవశిష్టాధికారాలు- కేంద్రం - పార్లమెంటు భవనాన్ని ఎప్పుడు నిర్మించారు?
1) 1821-27 2) 1851-57
3) 1900-21 4) 1921-27 - ప్రొటెం స్పీకర్‌కు సంబంధించి సరికానిది?
1) లోక్‌సభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించడానికి రాష్ట్రపతి నియమిస్తాడు
2) లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల్లో
సీనియర్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు
3) పై రెండూ 4) ఏదీకాదు - జీరో సమయానికి సంబంధించి సరైనది?
1) ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సాగే ప్రశ్నోత్తరాల సమయం
2) ఇది మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఒక గంటపాటు ఉంటుంది
3) జీరో అవర్ అనే పదాన్ని పత్రికలు సృష్టించాయి
4) పైవన్నీ సరైనవే - దేశంలో స్పీకర్లుగా పనిచేసిన వారి గురించి సరైన వ్యాఖ్యను గుర్తించండి?
1) 1919 చట్టం ద్వారా ఏర్పడిన కేంద్ర శాసనసభకు మొట్టమొదటి అధ్యక్షుడిగా ఫ్రెడరిక్ వైట్ పనిచేశారు
2) 1925లో అనధికార స్పీకర్‌గా విఠల్‌భాయ్ పటేల్ పనిచేశారు
3) జీవీ మౌలాంకర్ స్వాతంత్య్రానికి ముందు స్వాతంత్య్రానంతరం కూడా
స్పీకర్‌గా పనిచేశారు
4) పైవన్నీ సరైనవే - లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను ఎవరు
నియమిస్తారు?
1) రాష్ట్రపతి
2) ప్రధానమంత్రి
3) పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి
4) స్పీకర్
- Tags
Previous article
సర్కారు బడి నుంచి సర్కారు అధికారిగా..
Next article
ఐఓటీ.. ప్రతి రంగంలో మేటి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు