బౌద్ధం – విశేషాలు

– వజ్రయానం బాగా అమల్లో ఉన్న దేశం : టిబెట్
– మహాయానం అమల్లో ఉన్న దేశాలు : చైనా, కొరియా, జపాన్
– హీనయానం అమలులో ఉన్న దేశం : శ్రీలంక
– గౌతమ బుద్ధుని ఆసియా జ్యోతిగా పేర్కొన్నవారు : ఎడ్విన్ ఆర్నాల్డ్
– గౌతమ బుద్ధుని ప్రపంచ జ్యోతిగా పేర్కొన్నవారు: రైస్ డే విడ్స్
– గౌతమబుద్ధుడిని మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి – క్లెమెంట్
– మాధ్యమికవాదాన్ని ప్రచారంలోకి తీసుకవచ్చినది ఆచార్య నాగార్జునుడు. ఆయన సుహృల్లేఖ,రత్నావళి, పారామాధ్యమిక శాస్త్రం రాశాడు.
Previous article
తెలంగాణ ప్రత్యేకతలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు